Telangana Muchatlu Desk - Telangana Muchatlu

భక్తి ఉత్సాహంలో హుజురాబాద్ – ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా.
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అవధానుల భాస్కర్ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకలను తిలకించేందుకు మాలధారణ స్వాములు, భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

42 రోజుల పోరాటానికి బ్రేక్…
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లిలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు సాగించిన ఉద్యమం 42 రోజుల తర్వాత తాత్కాలికంగా ఆగింది. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో జేఏసీ నాయకులు నిరాహార దీక్షను విరమించారు.

కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు విజ్ఞప్తి మేరకు దీక్ష శిబిరాన్ని తొలగించారు. అయితే భవిష్యత్తులో మళ్లీ ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని గ్రామస్తులు గట్టిగా హెచ్చరించారు.

ప్రజల ఐక్యత, దీక్షతో సాగిన ఈ పోరాటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

నేతల సమక్షంలో కొమురమ్మకు నివాళులు అర్పణ.
జమ్మికుంట టౌన్ మే 03 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పరిధిలో పాతకాల కొమురమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని కొమురమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ, కొమురమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆమె చూపిన మార్గం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్లు దిడ్డి రాము, ఫిరోజ్, పొనగంటి సంపత్, గాజుల భాస్కర్, పాతకాల రమేష్, పూర్ణచందర్, జక్కే రవీందర్, శివ, దుర్గాప్రసాద్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
జమ్మికుంట టౌన్ మే 03 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలో ప్రజా సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. హుజూరాబాద్ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారితో కలిసి మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా చెక్కులను అందజేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న ప్రజా ప్రతినిధుల సేవలను స్థానికులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు పొనగంటి రాము, ఫిరోజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, నాయకులు లక్నగంటి సంపత్, పతకాల రమేష్, పూర్ణచందర్, దుర్గప్రసాద్, సలీం తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం .
పెద్దమందడి,మే03(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ న్యూ ఎస్సీ కాలనీకి చెందిన దయ్యాల పద్మ(కీర్తిశేషులు దయ్యాల నాగేష్) నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. దయ్యాల పద్మ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు.దయ్యాల పద్మ నూతన గృహ నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం జరుపుకోవడం ఆనందదాయకమని, ఆమె కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, వార్డు సభ్యులు నాగభూషణ్, మద్దూర్ నరసింహ, గుండెల ఆంజనేయులు, మద్దూర్ వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు, శ్యాంసుందర్, కుటుంబ సభ్యులు సురేష్, భరత్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం.
వనపర్తి,మే03(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.పెబ్బేరు మార్కెట్ యార్డు, శ్రీరంగాపూర్‌లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.అన్నదాతలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను వెంటనే నమోదు చేసి, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు త్వరితగతిన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో పంటలు పండకపోవడంతో పాటు, కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
అదేవిధంగా చెత్తను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేసి, ప్రజల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టును రద్దు చేయించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడపు రాజు, చిలుక మారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, మంచికట్ల మురళి, ఎం. రమేష్, ఈ. చంద్రశేఖర్, ఎస్. సత్యనారాయణ, ఎం. బిక్షపతి, ఈ. సాగర్, ఎం. వెంకట్రాజం, ఈ. వెంకటేశ్వర్లు, టి. దేవేందర్, ఎం. విజయ్, టి. సంపత్ కుమార్, ఎం. వెంకటేశ్వర్లు, కే. ప్రభాకర్, కే. రామచంద్రం, జేఏసీ నాయకులు గుడిపాటి జయపాల్ రెడ్డి, వీ. రత్నం, సందేల వెంకన్న, మార్త రవీందర్, వెంకట్రావు, టి. హనుమంతరావు, రాజేశ్వరరావు తదితరులతో పాటు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే 3వ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిళ్లు లేకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వార్తలను సేకరించి ప్రజలకు అందించే హక్కే పత్రికా స్వేచ్ఛ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛ మూలస్తంభమని, నిజాలను ప్రజల ముందుంచడం, అధికారులను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రజలకు నిజమైన సమాచారం అందినప్పుడే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.కుంభకోణాలు, అక్రమాలు వెలుగులోకి రావడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించేది కూడా మీడియానేనని పేర్కొన్నారు.ప్రస్తుతం జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, సెన్సార్ విధానాలు, ఫేక్ న్యూస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాల్లో నిజం రాసినందుకు జర్నలిస్టులు జైలు పాలవుతున్నారని అన్నారు.డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కేవలం జర్నలిస్టుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా నిజమైన వార్తలను చదవడం, ఫేక్ న్యూస్‌ను నమ్మకపోవడం, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలవడం అవసరమని తెలిపారు.చివరగా, పత్రికా స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ. అది ఉంటేనే ప్రజల గొంతు వినిపిస్తుంది అని పేర్కొంటూ ప్రజల పక్షాన నిలబడే ప్రతి జర్నలిస్టుకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
- ఏప్రిల్‌కు ఎఫ్‌ఎఫ్‌బీ ధర రూ.23,501గా ఖరారు.

- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.

అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఓఈఆర్ శాతాన్ని పెంచి ధర నిర్ణయించడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించడం పట్ల అక్కడి రైతుల్లో ఆనందం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓఈఆర్ 18 శాతం ఉండగా, తెలంగాణలో 20.01 శాతం ఉండటంతో ధరలు పెరగడం రైతులకు లాభదాయకంగా మారిందని రైతు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ విధానం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ధరలు పెరగడం రైతులకు అనుకూల పరిస్థితులను సృష్టించిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలపాటికి వివరించారు. సాగు విస్తీర్ణం పెంపుతో పాటు రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల గెలల టన్ను ధర రూ.23,501గా నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు ఆర్థిక భరోసాను కల్పించిందని, భవిష్యత్తులో ఇంకా ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రైతులు, సహచర సిబ్బందికి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో అందరి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాల్లో జల్లెడలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటనలు ఒకలా ఉండి, అమలు మరోలా ఉండడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు ప్రచారంతో కాలం గడపడం సరికాదన్నారు.సంబంధిత ఎమ్మెల్యే మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కిషన్ నాయక్ హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య, రాజు, కొమరయ్యకోటి, కుమార్ తదితరులు పాల్గొన్నారు