International News - Telangana Muchatlu

ప్రపంచ సైబర్‌ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు) 2024 సంవత్సరానికి ప్రచురించిన గ్లోబల్ సైబర్‌ సెక్యూరిటీ ఇండెక్స్(జీసీఐ)లో అగ్రస్థానాన్ని (టైర్1 హోదా) సాధించి భారతదేశం తన సైబర్ భద్రత సంబంధిత కృషిలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది.

* అసాధారణ రీతిలో 100 పాయింట్లకు 98.49 స్కోరును దక్కించుకుని, ప్రపంచంలోకెల్లా సైబర్ సెక్యూరిటీ సంబంధిత విధానాల్లో దృఢమైన నిబద్ధతను చాటిచెబుతూ, ‘ఆదర్శప్రాయ దేశాల’ సరసన స్థానాన్ని సంపాదించింది.

చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు...
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* చైనా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్ లో చైనాపై భార‌త హాకీ జ‌ట్టు విజయం సాధించింది.

* ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్ ఆటగాళ్లు స్టేడియంలో చైనాకు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకొని కూర్చున్నారు.

* సెమీస్ లో చైనా చేతిలో ఓడిన పాక్ జట్టు, 3వ స్థానం కోసం జరిగిన పోరులో గెలిచాక ఫైనల్ ను వీక్షించింది.

* చైనాపై భారత్ 1-0తో విజయం సాధించింది.

* ఈ ఫోటోలపై “ఇది పాక్ కు బాధ కలిగించే క్షణం" అని ఒకరు, "వారు తమ స్పాన్సర్లకు మద్దతిస్తున్నారు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఉక్రెయిన్ పై యుద్దం.. దిగొచ్చిన పుతిన్!!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు

* ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమని ప్రకటన

* చర్చలకు భారత్‌, చైనా, బ్రెజిల్ మద్యవర్తిత్వం చేసి సహాయం చేయాలని పిలుపు

టెక్సాస్, అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు సహా నలుగురు భారతీయుల మృతి..
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*మృతుల వివరాలు...*

* ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్‌పల్లి, హైదరాబాద్)

* ఫారూక్ షేక్ (BHEL, హైదరాబాద్)

* దర్శిని వాసుదేవన్ (తమిళనాడు)

* పాలచర్ల లోకేష్(ఆంధ్రప్రదేశ్)

* పూర్తి వివరాలు, ఫోటోలకై https://t.ly/vdbtV

వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*ఉత్తరకొరియా దేశం గురించి* ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా వరద బాధితులను కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ ఉన్.

* ఉత్తరకొరియా దేశంలో చంగాంగ్ ఫ్రావించి వరదల్లో ఏకంగా 1000 మంది ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

* అయితే ఆ వరదల సమయంలో ప్రజలను కాపాడని 20 నుంచి 30 మంది అధికారులకు.. ఉరిశిక్ష విధిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.

* ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా స్పష్టం చేసింది.

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ క్రమంలో అధికారులు, సిబ్బంది ఏ సమస్య వచ్చినా డిస్కౌంట్ సీఎండీల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో సాహసోపేతంగా సిబ్బంది పనిచేసి గతంలో ఎన్నడూ లేని రీతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపట్టారని అభినందించారు. విద్యుత్ పునరుద్ధరణ సమయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది భద్రత చర్యలు తీసుకొని పనిచేయాలని సూచించారు. భద్రతా చర్యల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించే రాదని అన్నారు. ప్రతి వినియోగదారుడి పైన ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీఎండీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల మూలంగా విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడింది, నష్టం అంచనాలను స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ సీఎం డి రోనాల్డ్ రోస్, జే ఎం డి శ్రీనివాస్, ఓ ఏస్ డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2024 జులై నెల (ఎఫ్ వై 2024-25) వరకు భారత ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

భారత ప్రభుత్వ నెలవారీ ఖాతాలను జులై 2024 వరకు క్రోడీకరించిన తర్వాత ఒక నివేదిక రూపంలో విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు:

* భారత ప్రభుత్వానికి 2024 జులై వరకు రూ.10,23,406 కోట్ల రాబడి వచ్చింది. (2024-25 బడ్జెట్ రాబడి 31.9%).

* ఈ మొత్తం రాబడిలో పన్నుల ఆదాయం (కేంద్రం నికర రాబడి) రూ.7,15,224 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ.3,01,796 కోట్లు.

* రుణభారంలేని మూలధన ఆదాయం రూ.6,386 కోట్లు.

* పన్ను రూపేణా భారత ప్రభుత్వానికి వసూలైన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా రూ.3,66,630 కోట్లను తిరిగి రాష్ట్రాలకు చెల్లించారు. ఇది గత ఏడాది కన్నా రూ.57,109 కోట్లు అధికం.

_భారత ప్రభుత్వ వ్యయం రూ.13,00,351 కోట్లు (2024-25 బడ్జెట్ అంచనాలో 27%). దీనిలో రెవిన్యూ పద్దు కింద రూ.10,39,091 కోట్లు, మూలధన పద్దు కింద రూ.2,61,260 కోట్లు ఖర్చయ్యాయి. వడ్డీ చెల్లింపులకు రూ.3,27,887 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.1,25,639 కోట్లు ఖర్చయ్యాయి._

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ శాస్త్ర వేత్త,ఆర్థిక వేత్త
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్' అవార్డు గ్రహీత డాక్టర్ సమరేందు మొహంతి గారు, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నుంచి (2002లో) ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అల్దాస్ జానయ్య గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ విధానాల రూపకల్పన, పంటల మార్కెట్ విశ్లేషణ తదితర అంశాలపై మొహంతి గారు, జానయ్య గారు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారితో పంచుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

మాంగో డిబి సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా యస్.బి.ఐ.టి. కి గుర్తింపు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మాంగో డిబి తమ కళాశాల యస్.బి.ఐ.టి.ను సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా గుర్తించిందని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలియచేశారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో సంస్థ ప్రతినిధుల నుండి సంబందిత పత్రాలను అందుకున్నట్లు వారు తెలిపారు. ఎక్స్టెన్సీ కేంద్రంగా గుర్తింపు పొందటం ద్వారా తమ కళాశాల విద్యార్థులకు సంస్థచే ఆధునిక కోర్సులను అందించటంతో పాటుగా ఉద్యోగ అవకాశాలకు ప్రముఖ కంపెనీలు విచ్చేసే అవకాసం ఉందని వారు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఐ.సి.టి. అకాడమీ వారి సహకారంతో నిర్వహించిన మాంగో డిబి కోర్సులను తమ విద్యార్థులు మెరుగుగా ఉపయోగించుకోవటంతో పాటు అద్భుత ప్రతిభను కనబరచి నందుకు గాను తమ కళాశాలకు ఈ గుర్తింపు దక్కిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్టాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. డేటాబేస్ రూపురేఖలను మార్చిన మాంగో డిబి వంటి ప్రఖ్యాత సంస్థలతో అనుసంధానం కావడం తమ కళాశాల విద్యార్థులకు సదవకాశం అని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. రోజు రోజుకు పెరిగిపోతున్న డేటాను ఉపయోగించుకునే విధానాలపై శిక్షణ పొందటంతో ఉద్యోగ అవకాశాలలో రాణించవచ్చని వారు అభిప్రాయ పడ్డారు.

ఈ కార్యక్రమంలో మాంగో డిబి సంస్థ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ బసవాదర్శన్, జగన్నాధన్, ఐ.సి.టి. అకాడమీ సి.ఈ.ఒ. వి. శ్రీకాంత్, తెలంగాణా హెడ్ బి. గోపాల్, రిలేషన్ షిప్ మేనేజర్ యస్.కె. గౌస్పషా, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, డా॥ కె. స్థూర్తి, టి.పి.ఒ. యస్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మంకీ పాక్స్‌పై అప్రమత్తమైన కేంద్రం...
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేసిన కేంద్రం

* బంగ్లా, పాక్‌ సరిహద్దుల్లో విమానాశ్రయాలు అప్రమత్తం

* ఢిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులు ఏర్పాటు

* రాష్ట్రాల్లో ప్రత్యేకవార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

* అత్యవసర పరిస్థితుల్లో పోరాడటానికి సిద్ధంగా ఉండాలన్న కేంద్రం ఆదేశాలు.

ఒప్పందాల పర్యవేక్షణకు ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:

అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు ఎప్పటికప్పుడే కార్యరూపందాల్చేలా కొత్తగా తెలంగాణ ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్నాలజీ, స్కిల్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడుల భద్రతకు ప్రభుత్వమే భరోసా ఇస్తుందని చెప్పారు.

రాబోయే పదేండ్లలో తెలంగాణను 1ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం 'తెలంగాణ ది ప్యూచర్ స్టేట్ ' నినాదంతో ప్రజాప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడుతుంది కానీ పక్క రాష్ట్రాలతో కాదని సీఎం అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరమైన ఫ్యూచర్ సిటీని ప్రపంచ అవసరాలు తీర్చగలిగేలా 'చైనా వన్ ప్లస్ కంట్రీ' స్థాయిలో ఉంటుందని చెప్పారు.

దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కోకాపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కాగ్నిజెంట్ సంస్థకు దేశంలోనే హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా మారిందని, ప్రస్తుతం సుమారు 65వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, తద్వారా తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఎదగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు.

దావోస్ పర్యటనలో అంగీకారం కుదిరితే, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కాగ్నిజెంట్ వారు హైదరాబాద్ లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయడం రికార్డు అని సీఎం అభినందించారు.

శతాబ్దాల మనగడలో హైదరాబాద్ నేడు విశ్వనగరంగా ఎదిగిందని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి మద్దతుతో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం నేదురుమల్లి గారు ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన నేపథ్యమే హైదరాబాద్ ను ఐటీలో మేటిగా నిలబెట్టిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాతగానీ పాలకులు హైదరాబాద్ విషయంలో రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టారని , ప్రస్తుత ప్రపంచ అవసరాల దృష్ట్యా తాము నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అభివృద్దిని మరో స్థాయికి తీసుకెళుతుందని సీఎం తెలిపారు.

పెట్టుబడుల సాధన కోసం ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతం అయ్యాయని, ఒక్క అమెరికాలోనే సుమారు 31వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని, తద్వారా దాదాపు 30వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పెట్టుబడులు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతుందని సీఎం అన్నారు.

తెలంగాణకు మొత్తం మూడు వలయాలు ఉంటాయని, కోర్ అర్బన్ హైదరాబాద్ మొదటి వలయమైతే, రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉండే రెండోదైన సెమీ అర్బన్ వలయంలో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫ్యూచర్ సిటీ ఉంటాయని, ఇక మూడో వలయమైన రూరల్ తెలంగాణలోని గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఐటీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అన్నింటితో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారని ఐటీ మంత్రి తెలిపారు.

తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచి గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం సరికొత్తగా ఏఐ సిటీని నిర్మిస్తోందని, సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక ఏఐ గ్లోబల్ సదస్సును కూడా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు.

ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?
ప్రస్తుతం పారిస్‌లో 2024 ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో ఎంతోమంది విజేతలుగా తమ సత్తా చాటుతున్నారు. అలాగే, పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వార్త కూడా క్రీడా ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో పారిస్ ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి తిరిగి పంపినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆమె అందం కారణంగానే బయటకు పంపిచారనే ప్రచారం జరిగింది. ఆమె అందంతో జట్టులోని ఇతర ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తోందని కూడా చెవుతున్నారు. అయితే, దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇస్తూ.. ఇలాంటి వార్తలు తప్పంటూ చెప్పుకొచ్చింది
ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక కథనంలో, ‘నన్ను ఎవరు పంపించలేదు. అలాగే ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దంటూ రాసుకొచ్చింది. అయితే, లువానా తన అందం కారణంగా పలు చర్చలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఆమెను క్రీడా గ్రామం నుంచి బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి