General News - Telangana Muchatlu

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే

కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డల భవిష్యత్తు కోసం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

కడియం శ్రీహరి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేపట్టడం లేదని రాజయ్య విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గూడేలు, ఆవాసాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. గ్రామాలకు కడియం శ్రీహరి వస్తే ప్రజలు నిలదీయాలని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి రాక్షసుడు” అని వ్యాఖ్యానిస్తూ, ప్రజలకు సరైన పరిపాలన అందించడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఇంటింటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకం ఆగలేదని గుర్తు చేశారు.

ప్రస్తుతం రైతుబంధు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పెన్షన్లు సక్రమంగా అందడం లేదని రాజయ్య ఆరోపించారు. విద్యార్థులకు మోటార్‌సైకిళ్లు ఇస్తామని హామీ ఇచ్చి, మోటార్‌సైకిల్‌ కాదు కదా, దానికి సంబంధించిన టైర్లు కూడా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు.

రఘునాథపల్లి మండలం యాపలగడ్డ తండాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. తండాలు, గూడేలు, ఆవాసాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. “మా తండాలో మా పాలన.. మా గూడేలో మా పాలన” అనే లక్ష్యంతో గ్రామపంచాయతీల ఏర్పాటు జరిగిందని తెలిపారు.

కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్, రఘునాథపల్లి మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్ గౌడ్, మండల ఇన్‌చార్జి ముసిపట్ల విజయ్, గూడ కిరణ్, దుబ్బాక హరీష్ గౌడ్, యాక స్వామి, పాల్నాటి రాజిరెడ్డి, హరి నాయక్, బండి కుమారస్వామి, మట్లపల్లి సునీత రాధాకృష్ణ, సునీతతో పాటు ఎస్టీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, తండాల ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలకుర్తి సోమశేఖర్, మండల ఉపాధ్యక్షుడు శివకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ప్రదీప్, జిల్లా నాయకుడు వేణు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కొలనుపాక శరత్‌కుమార్, మండల నాయకులు పొన్న కుమార్, చిట్టీమల్ల నగేష్, బీజేపీ జిల్లా నాయకుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):

రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని అన్నారు.వెల్టూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని సుమారు 12 గ్రామాల రైతులకు కోతలు లేకుండా 24 గంటల విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌ సమస్యను పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని కోరారు.అనంతరం మండల విద్యుత్‌ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కిచెన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ యంత్రాలు, పాత్రలు శుభ్రం చేసే యంత్రాలు, పాల కేంద్రం, ఆహార పదార్థాల నాణ్యత పరీక్షల ల్యాబ్, కూరగాయలు కోసే–కడిగే యంత్రాలు, చట్నీ పౌడర్ తయారీ యంత్రాలను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరుపై అధికారులు, నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
*ఆధునిక ఓపెన్ జిమ్ ప్రారంభం*

*సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం*

కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్‌లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మమత థియేటర్ ఎదురుగా సిఎస్‌ఆర్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్ జిమ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. యువత, మహిళలు, వయోవృద్ధులు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

అనంతరం యుఐడీఎఫ్ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కాలనీల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
*పైపుల కంపెనీలకే అవకాశం కల్పించేలా నిబంధనలు*

*అధికారులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్*

కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ నగరపాలక సంస్థలో టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. డి.బి. సెక్షన్‌ నిబంధనలు ప్రతిసారీ వివాదాలకు తావిస్తున్నాయని, ప్రస్తుతం పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు కాకుండా పైపుల తయారీ సంస్థలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు.

గతంలో సుమారు రూ.45 లక్షల విలువైన ఇదే తరహా పైప్‌లైన్ పనిని తయారీదారు అనే నిబంధన లేకుండా టెండర్ నిర్వహించగా సుమారు 28 శాతం తక్కువకు టెండర్ దక్కిందని, దీంతో నగరపాలక సంస్థకు సుమారు రూ.12 లక్షల మేర ఆదా జరిగిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. అదే పనికి సంబంధించిన ప్రస్తుత టెండర్‌లో నిబంధనలు ఎందుకు మార్చారో అధికారులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిబంధనల మార్పు వెనుక ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

టెండర్లలో పోటీని పరిమితం చేసే నిబంధనలు విధించడం వల్ల ప్రజలకు, నగరపాలక సంస్థకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. నిబంధనల మార్పు మేయర్, కమిషనర్‌కు తెలిసే జరిగిందా? లేక ఇంజనీరింగ్ అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకపోతే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిల్పూర్ తహసిల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందరరావు, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగా, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొందిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల చారిత్రక ఆకాంక్షను గౌరవిస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ కాడగయా రమేష్, ఇతర వెనుకబడిన తరగతుల విభాగం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కెర రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, నాయకులు కన్నెబోయిన అశోక్ యాదవ్, కట్ల అనిల్ కుమార్, బోసు నాయక్, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వనపర్తి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):

22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుధాకర్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పార్టీ నాయకులతో కలిసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సుధాకర్‌ నాయుడు మాట్లాడుతూ.. 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అనేక ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలకు సంబంధించిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత భూములను విక్రయించుకోవడానికి, అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.భూముల రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉండాల్సిన అవసరం లేని ప్రైవేటు, పట్టా భూములను గుర్తించి 22-ఏ జాబితా నుంచి తొలగించాలని కోరారు. అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు.భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సుధాకర్‌ నాయుడు కోరారు. ప్రజల ఆస్తి హక్కులకు సంబంధించిన సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.అనంతరం సుధాకర్‌ నాయుడు, పార్టీ నాయకుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బి. రాములు, శ్రీనివాసరెడ్డి, చిట్యాల బాలరాజు, కే. లక్ష్మయ్య, ఆవుల శ్రీను, సితార, యాదయ్య, రమేష్‌ సింగ్‌, రాఘవేందర్‌ గౌడ్‌, శివ, సత్యం, ఫారుక్‌, శివయ్యచారి, ఉపేందర్‌, అప్పాయిపల్లి బాలయ్య, డి. బాలరాజు, కే. గిరి, శంకర్‌, రాజు, దాసు తదితర గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎన్‌. నవత, మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్‌ రైతుల పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాలను పరిశీలించారు.వరి పంటలో పొటాష్‌ లోపం, బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు, నల్లి, కాండం తొలిచే పురుగు ఉధృతిని గుర్తించారు. వేరుశనగలో రసాన్ని పీల్చే తామర పురుగుల ఉధృతి ఉన్నట్లు తెలిపారు. వీటి నివారణకు తగిన మందులు, పురుగు ఆకర్షణ ఉచ్చులు, పసుపు రంగు అంటుకునే ఉచ్చులను వినియోగించాలని రైతులకు సూచించారు.పంటలను నిరంతరం పరిశీలిస్తూ చీడపీడలు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని సూచించారు. సకాలంలో విత్తడం, విత్తన శుద్ధి చేయడం, వ్యవసాయ శాఖ సూచించిన మందులను మాత్రమే వినియోగించడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

రైతులకు కరెంట్‌ ఇవ్వడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):

రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దమందడి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల విద్యుత్‌ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలకు సకాలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంట్‌ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని జగదీశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్‌ సరఫరా తప్పనిసరి అని అన్నారు. విద్యుత్‌ కోతలను వెంటనే నిలిపివేసి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.మండలంలోని వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ మరింత బలంగా పోరాటం చేస్తుందని జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు.అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు మండల విద్యుత్‌ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల విద్యుత్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

24 గంటల్లో హత్య కేసు ఛేదన.
* చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు

జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

భూ వివాదం నేపథ్యంలో తనుగుల గ్రామంలో జరిగిన హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధం ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబుకు తన తల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భూమిని మూడు వాటాలుగా పంచాలని నిర్ణయించినప్పటికీ, రాజబాబు మొత్తం భూమి తనకే చెందాలని పట్టుబట్టినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 10న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాజబాబు మద్యం సేవించి తనుగులలోని తన బావ జూపాక శంకర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న తన తల్లి లచ్చమ్మ, అక్క కవితతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో రాజబాబు తన తల్లి వెంట్రుకలు పట్టుకుని లాగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చినట్లు పేర్కొన్నారు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న జూపాక శంకర్, చేతి వెంకటేష్, మారపెల్లి రాజయ్య, జూపాక సతీష్ తదితరులు రాజబాబును పట్టుకుని కొట్టి మంచంపై పడవేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అతని చేతులు, కాళ్లను మంచానికి కట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జూపాక శంకర్ చున్నీతో రాజబాబు మెడను బిగించడంతో అతడు మృతి చెందినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు..
రాజబాబు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఘటనను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టినట్లు పోలీసులు తెలిపారు. అదే రాత్రి మృతదేహాన్ని సైకిల్‌పై తనుగుల గ్రామ శివారులోని పొలానికి తరలించి, అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మట్టితో పాటు తుమ్మ పొరకతో కప్పి ఎవరికి అనుమానం రాకుండా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల స్వాధీనంలో వస్తువులు
కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పూడ్చేందుకు ఉపయోగించిన పార, గడ్డపార, మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన సైకిల్, రాజబాబు మెడ బిగించేందుకు ఉపయోగించిన చున్నీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత గొడవల విషయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని జమ్మికుంట పోలీసులు సూచించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చైర్మన్.
జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అత్యంత అవసరమన్నారు.
‘అమ్మ జన్మనిస్తే.. చెట్టు పునర్జన్మనిస్తుంది’ అనే భావనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు తమ నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు తమ ఆరోగ్యాన్ని, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే కాలుష్యాన్ని నియంత్రించగలమని అన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర బాధ్యతగా స్వీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేష్, అధ్యాపకులు ఓదెలు కుమార్, గణేష్, రాజేందర్, రవీందర్‌తో పాటు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.