Education - Telangana Muchatlu

కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తు చర్యగా ఈటల నివాసానికి చేరుకున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను ఇంటి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భం గా ఈటల అనుచరులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసుల చర్యపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా మరో ప్రజాప్రతినిధిని పరామర్శించడానికి వెళ్లడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని విమర్శించారు.అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, ప్రజల మద్దతుతో తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

హెచ్ఎంటి నగర్‌లో సిమెంట్ రోడ్డు పనుల మాజీ కార్పొరేటర్ పర్యవేక్షించారు
నాచారం, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో నాచారం ప్రాంతంలో సుమారు రూ.9 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. ఆ పనులు ప్రస్తుతం దశలవారీగా ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు నాచారం రైతు బజార్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.3 కోట్లు, ఎర్రగుంటలోని హిందూ స్మశానవాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేయడానికి రూ.2.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.అలాగే హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును రూ.30 కోట్లతో సుందరీకరించినట్లు, త్వరలోనే చెరువును ఖాళీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మక్తాల శేఖర్ గౌడ్, సంఘం యాదగిరి, విట్టల్ యాదవ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ
మచ్చా వీరయ్య జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ

విలేకరుల సమావేశంలో మచ్చా విద్యాసాగర్

ఖమ్మం బ్యూరో ,జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ సాయుధ  పోరాట రైతాంగ అమరులు మచ్చా వీరయ్య, వెలగపూడి కృష్ణమూర్తి ల 77వ సంస్మరణ సభ ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మచ్చా విద్యాసాగర్ తెలిపారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సమ సమాజ నిర్మాణం కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో  1949 జనవరి 17న ఆనాడు నెహ్రూ సైన్యం కాల్చి చంపారని, ఈ పోరాటంలో మచ్చా వీరయ్య, వెలగపూడి కృష్ణమూర్తి లు అమరులు అయ్యారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం 77వ సంస్మరణ సభ ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ త రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ అధికార ప్రతినిధి ఐఎఫ్ టు ప్రసాద్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మచ్చ సూర్యనారాయణ , చావా రమేష్, దురుసోజు రమేష్ తో పాటు అనేకమంది అతిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఎన్ తిర్మల్ చే రచించిన మచ్చ వీరయ్య జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. గోకనపల్లిలో జరిగే సంస్మరణ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో  మోడెం వెంకన్న, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మచ్చ సూర్యనారాయణ, అడ్వకేట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

రాత్రిపూట బయట తిరగవద్దు
బాలాపూర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ప్రజలను కోరారు. వరుస హత్యల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, డీసీపీ మహేశ్వరం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ఏసీపీ మహేశ్వరం జానకి రెడ్డి పర్యవేక్షణలో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలో 40 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రాత్రి పెట్రోలింగ్ చేపట్టారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనుమానితులపై నిఘా ఉంచామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా రాత్రివేళల్లో బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారు చెడు అలవాట్లకు బానిస కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు కౌన్సెలింగ్ అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిర్దేశిత సమయానికి షాపులు మూసివేసి, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి....
ఖమ్మం బ్యూరో , నవంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని  సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి సెల్, మీడియా సెంటర్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని, నిబంధనలను రూపొందించిందని వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయడం మన కర్తవ్యమని అన్నారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్, సామాజిక మాధ్యమాలలో, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ నుంచి వచ్చే ఫిర్యాదులను  వెంటనే క్షేత్ర స్థాయిలో ఉన్న బృందాలకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలంలో పనిచేసే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాల వివరాలను నోటీస్ బోర్డు ద్వారా తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ జరగాలని, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ లో నమోదు చేసుకుని వెంటనే  క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలకు సమాచారం అందించాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణ పట్ల అపోహలు కలిగే దుష్ప్రచారాలు గమనించిన వెంటనే  సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచారం చేరే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి  ప్రతి బృందం మూడు షిఫ్టులలో 24 గంటల పాటు పనిచేస్తుందని, దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, డీపీఆర్ఓ ఎం.ఏ. గౌస్, ఎంసిఎంసి కమిటీ సభ్యులు మురళి, రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇన్‌చార్జిగా మురళి నియామకం.
సత్తుపల్లి, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి శాఖలో కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ప్రాంత ఉపాధ్యక్షుడు రజాక్ హాజరయ్యారు.

సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ సంఘం కృషి చేస్తోందని రజాక్ పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ సంఘం బలోపేతానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

సత్తుపల్లి ప్రాంతంలో సంఘ బలోపేతం కోసం, ఉద్యోగుల సమస్యలపై చురుకైన చర్యలు తీసుకునేందుకు గాదే మురళీ కృష్ణను ఇన్‌చార్జిగా నియమిస్తూ నియామక పత్రం అందజేసినట్లు రజాక్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి లాభాలలో భాగంగా తొలి సంవత్సరంలో 5,000 రూపాయలు, రెండవ సంవత్సరంలో 5,500 రూపాయలు అందేలా చేసిన కీర్తి ఐఎన్టీయూసీదేనని ఆయన వివరించారు. ఉద్యోగులందరూ సంఘ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్, రామారావు, బాలాజీ, పోచం శ్రీనివాస్, మల్లారపు కొమరయ్య, కొలుగూరి వెంకటస్వామి, బాజీ, రవిశంకర్, ఖాజా, చాంద్, ఐ.వి.రెడ్డి, శ్రీధర్, సురేష్, శ్రీనివాస్, సందీప్, దావూద్, రాము, రాంబాబు, అఫ్రోజ్, పాషా, రాజశేఖర్, కిరణ్, గోపి, విజయ్, శుభానీ, వీరబాబు, రాజేష్, ప్రసాద్, సత్యం, ఎస్‌ కె. శుభానీ, ఎల్.శ్రీను, లోకేష్, పవన్, కె.వెంకటేశ్వరరావు, రమేష్ తదితర నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవం కార్పొరేటర్
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ డివిజన్  శాంతినగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి.ఆలయ కమిటీ,కాలనీ వాసులతో  కలిసి ఆలయ కమాన్ ను. ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు మన్నే సిద్దిరాములు, ముఖ్య సలహా దారులు కావాలి శ్రీనివాస్,గడ్డం సత్యనారాయణ, ఏ వి డి రవేంద్రన్, నడికుడి భాస్కర్, అధ్యక్షులు పబ్బతి వేంకటేష్, ఉపాధ్యక్షులు కొండం రావేందర్ రెడ్డి,తన్నీరు కొండల్ రావు, కోశాధికారి చిన్నరాజు ప్రేమ్ కుమార్,ప్రధానకార్యదర్శి బాదే ఆంజనేయులు, సహాయ కార్యదర్శి బచ్చ నర్సింహా, సంబరం శివ కుమార్, కార్యనిర్వాహన కార్యదర్శి అంబంటి సందీప్, గాదెగోని అజయ్, గువ్వల భరత్ కుమార్,ఆలయ అర్చకులు శ్రీమాన్ రాఘవేంద్ర చార్యులు, వల్లపు సాయి కుమార్,ఈగ అంజన్న, తెల్కల మోహన్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవి రెడ్డి,సల్ల ప్రభాకర్ రెడ్డి, పసల లూకాస్, సుధాకర్, నాగిరెడ్డి, అలుగుల అనీల్ కుమార్,కాటేపల్లి విజయ్ కుమార్,అల్వలా భాస్కర్,జనగాం రామకృష్ణ,కుశంగల సతీష్,లకన్, కాసోజు సత్తి,భీమ్ సేన,కరుణాకర్ రెడ్డి, మౌలానా,మమతా, పుషలత,మంజుల,చంద్రకళ,సబితా,రజితమ్మ, శారదా, సంధ్య  తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ క్యాంపులో డ్రోన్ శిక్షణ
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్న ఇంటర్‌ గ్రూప్‌ ఎన్‌సీసీ శిక్షణా శిబిరం (క్యాంప్)లో భాగంగా, డ్రోన్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణను 4వ తెలంగాణ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ ఎన్‌సీసీ వరంగల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7 గ్రూపుల నుంచి దాదాపు 200 మంది ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొంటున్నారు. మొత్తం 9 విభాగాల్లో శిక్షణలు అందిస్తున్నారు. ముఖ్యంగా, రక్షణ రంగంలో డ్రోన్‌ల వినియోగం, వాటి సాంకేతికతపై శిక్షణను అందించడం  కేడెట్ల మధ్య పోటీలు నిర్వహించి,తదుపరి జాతీయ స్థాయి శిబిరాల కోసం ఉత్తములను ఎంపిక చేస్తున్నారు.

డ్రిల్ విభాగంలోనూ శిక్షణతోపాటు పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారు ఆల్ ఇండియా వాయుసేన శిబిరం వంటి జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ శిబిరాన్ని వింగ్ కమాండర్ శ్రీ ఆశిష్ భాస్కర్ ధానాకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శిక్షణ, పర్యవేక్షణ బాధ్యతలను కర్ణల్ అమిత్ పాండే, వింగ్ కమాండర్ శ్రీ వి.కే. ఆర్యా, లెఫ్టినెంట్ కమాండర్ శ్రీ గణేశ్, శిక్షకుడు సుమిత్ కిషన్లు నిర్వహిస్తున్నారు.క్యాంప్ అద్జుటెంట్‌గా జేడబ్ల్యూఓ ఆర్.కే. శర్మా, ఏరో మోడలింగ్ శిక్షకుడిగా శ్రీ శ్యామ్, ఆయుధ శిక్షణ బాధ్యతలు సర్జెంట్ ఫణీంద్ర నిర్వహిస్తుండగా, జిసిఐ షీతల్ రానా క్యాంపుకు సంబంధిత విధుల్లో నిమగ్నంగా ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి
-హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు :

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినపనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన  తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ఇతర మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి  విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల  అధికారులు పాల్గొన్నారు.

“జ్ఞానము ద్వారానే విద్యార్థులు విజయతీరాలకు చేరుతారు”
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా, హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారి యందు మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు 150 మందికి పైగా విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా మాత్రమే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరగలుగుతారని, పఠనాన్ని నిరంతరం కొనసాగించి ఇలాంటి పోటీలలో పాల్గొనాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు మరియు పాఠశాలల మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ అవసరాలు పూరించబడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల స్థాయిలో జరిగిన పోటీలకు విద్యార్థుల భారీ రాక ఆనందకరమని ఆయన చెప్పారు.

తేజస్వీ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ తేజస్వి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024 కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, శాసన మండలి సభ్యులు అలుగువెల్లి నర్సిరెడ్డిలు  హాజరయ్యారు.

విద్యార్థుల స్వాగతం మధ్య ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సి.వి. రామన్, అబ్దుల్ కలాం చిత్రపటాలకు పూలమాలలువేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే నాగరాజు ప్రదర్శనను ప్రారంభించారు.

ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక చింతన అభివృద్ధి చేయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు బహుమతి అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరూ కలిసి తమ ప్రతిభను ప్రదర్శించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖలో ప్రతిష్టాత్మకమైన మార్పులు జరుగుతున్నాయని, నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, డిఇవో వాసంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ
ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని అత్యన్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

గ్రూప్-1 పరీక్ష నిలిపివేయాలని స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్కు కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషన్లరకు సుప్రీం కోర్టు సూచించింది. గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది.