Health - Telangana Muchatlu

ప్రభుత్వఆస్పత్రులకు పోలీస్ భద్రత
డే స్క్:తెలంగాణ ముచ్చట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడులను అరికట్టడానికి వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించనుంది. 24 గంటలూ పర్య వేక్షణ చేయడంతోపాటు ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, చెకింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయనుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే రోగుల బంధువులకు విజిటర్స్ పాస్ అందించనుంది. వైద్యుల రక్షణకు కమిటీలు ఏర్పాటుచేయనుంది.

1,690 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్రంలో 1,690 వైద్య పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో 1,690 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీటికి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి, 2025 మార్చి/ ఏప్రిల్లో భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటివరకూ కాంట్రాక్టు వైద్యుల నియామకం కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది

మహిళ కడుపులో మూడు కేజీలు ఒవేరియన్ సిస్ట్ గడ్డ తొలగింపు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం నగరంలోని మెట్రో హాస్పిటల్ లో... గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న సుధ అనే పేషెంట్ కు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పలిమెల దివ్య గైనకాలజిస్ట్ సకాలంలో స్పందించి శస్త్ర చికిత్స ద్వారా ఎంతో శ్రమించి మూడు కేజీల ఒవేరియన్ సిస్ట్ ను తొలగించారు. ఈ సందర్భంగా హాస్పటల్ వైద్యులు డాక్టర్ పలిమెల దివ్య మాట్లాడుతూ సుధ అనే మహిళ పేషంట్ గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నానని తమ హాస్పిటల్ ను సంప్రదించారని, దీంతో మేము స్కాన్ టెస్టులు నిర్వహించి ఆమెకు కడుపులో ఒవేరియన్ సిస్ట్ ను ఉందని గుర్తించి, శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించామని, సుమారు మూడు కేజీల తేలిందని పేర్కొన్నారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న మహిళకు తమ నైపుణ్యంతో శస్త్ర చికిత్సను చేసి తొలగించిన డాక్టర్ పలిమెల దివ్య గైనకాలజిస్ట్ ని పలువురు అభినందించారు.

డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా " నైతికతే నిజమైన స్వేచ్ఛ " అంశంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు ( రెండో రోజు) కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో పలు ఆస్పత్రులను సందర్శించి డాక్టర్లకు నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై స్వచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం ఖిల్లా అధ్యక్షురాలు ఆస్పియా అంజుమ్ మాట్లాడుతూ మానవులలో నైతిక విలువలు పతనం కావడానికి భయభక్తులు లోపించడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజం నైతిక సంక్షోభంలో చిక్కుకొని అశాంతి , ఆలజడు లకు గురవుతుందన్నారు .సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందని చెప్పారు .తాము నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జమాతే ఇస్లామీ హింద్ మహిళ విభాగం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్, సభ్యులు, నూరి హప్ష,ఫైజా ఇరం తదితరులు పాల్గొన్నారు.

జమాఅతె ఇస్లామీ హింద్ ఇంద్రనగర్ శాఖ అధ్యక్షురాలు హుసేన్ బీ. ఆధ్వర్యంలో స్కూళ్లను సందర్శించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను అందించి క్యాంపెయిన్ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలకు నైతిక విలువల బోధించాలని టీచర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జహరా ఫాతిమా, మొమినా తదితరులు పాల్గొన్నారు.

వామపక్ష యోధుడికి అంత్యక్రియలు లేవు!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* సీతారాం ఏచూరి కి అంత్యక్రియలు ఉండవని సీపీఎం ప్రకటించింది.

* ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలో ఆయన కోరినట్లు తెలిపారు.

* దాంతో ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు.

* వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగిస్తున్నట్లు తెలిపారు.

మండల అధ్యక్షుడిని పరామర్శించిన ఆదిత్య రెడ్డి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాదులో హస్తినాపురం, పైనారి హాస్పిటల్లో, చికిత్స పొందుతున్న పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్ ను గురువారం ఏఐపిసి స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్.జిల్లెల.ఆదిత్య రెడ్డి పరామర్శించారు. అనంతరం

డాక్టర్ల ద్వారా సి.పెంటన్న యాదవ్ గారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాస్కర్, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జ్వరం బారిన పడుతున్న గురుకులాల విద్యార్థులు!!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* రెండు రోజుల్లో జ్వరం బారిన పడ్డ 35 మంది విద్యార్థులు..

* ఆదివారం ఒక్కరోజే 23 మంది విద్యార్థులకు జ్వరం

* ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాలలో ఘటన

* ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా గురుకుల పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా

* జ్వరం బారిన పడ్డ విద్యార్థులను వెంటనే సిర్పూర్ లోని సామాజిక ఆసుపత్రికి తరలించిన అధికారులు.

65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దయాకర్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేదలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల చెక్కులతో పాటు వైరా నియోజకవర్గంలోని సింగరేణి , మధిర నియోజకవర్గంలోని చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించిన మొత్తం 65 మంది చెక్కులను లబ్దిదారులకు క్యాంప్ కార్యాలయంలో అందించారు. ఈ సoదర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అర్హులందరికీ జాప్యం లేకుండా.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, జిల్లా నాయకులు చావా శివరామ కృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్లపూడి భద్రకాళి, మద్ది కిషోర్ రెడ్డి, మందపల్లి నాగమణి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంపటి రవి, శేఖర్ రెడ్డి, నాగేశ్వరరావు, డీవీఆర్ బాబు, ఉమ్మినేని కృష్ణ, ఇమ్మడి తిరుపతి రావు, కోట వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఈ చుక్కలతో చత్వారం మాయం..
*అభివృద్ధి చేసిన ముంబై సంస్థ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్*

*'ప్రెసు' ఐడ్రాప్స్ పేరుతో అందుబాటులోకి..*

*ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి ఇది శుభవార్తే కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాల్లోనే ప్రభావం*

*కేవలం రూ.350కే అందుబాటులోకి*

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

రీడింగ్ గ్లాసులకు ఇక చెల్లుచీటి చెప్పేయండి.సరికొత్త ఐడ్రాప్స్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ దీనికి కేవలం రూ.350కే అందుబాటులోకి అనుమతులు మంజూరు చేసింది.ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ప్రిస్బియోపియా (దృష్టిదోషం) చికిత్స కోసం 'ప్రెసు’ ఐడ్రాప్స్ను అభివృద్ధి చేసింది. ప్రిస్బియోపియాతో ప్రపంచవ్యాప్తంగా 109 కోట్ల నుంచి 180 బిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ డ్రాప్స్ ఎంతగానో మేలుచేయనున్నాయి.ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. సాధారణంగా 40 ఏళ్ల వయసులో మొదలవుతుంది. 60 ఏళ్లు వచ్చే సరికి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి దగ్గరి వస్తువులు సరిగా కనిపించవు. ఇప్పుడీ డ్రాప్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ తినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు డీసీజీఐ తాజాగా ప్రెస్వు డ్రాప్స్కు అనుమతులు మంజూరు చేసింది.దృష్టిదోషం ఉన్న వారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించేందుకు రూపొందించిన దేశంలోనే తొలి కంటి చుక్కలు ఇవేనని కంపెనీ పేర్కొంది. తాజాగా కంపెనీ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాలకే ప్రభావం కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రిస్కిప్షన్ ఆధారంగా మార్కెట్లో ఈ ఐడ్రాప్స్ కేవలం రూ.350కే లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ విద్య, వైద్యం పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ప్రభుత్వ వైద్య, విద్య సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

వనపర్తి జిల్లాలో ఇటీవల వివిధ మండల, గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సందర్శించారు. వాటి సమస్యలు ప్రాథమికంగా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోధించే అధ్యాపకులు నాణ్యతతో కుడిన కంప్యూటర్ ల్యాబ్,సైన్స్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్ తో కూడిన విద్యను అందించాలి, మధ్యాహ్న భోజనంలో పిల్లల బరువు తగ్గట్టుగా పౌష్టికాహారం అందించాలని, సురక్షితమైన తాగునీటిని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ &నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలని, పాఠశాల ఆరోగ్య కేంద్రాలలో పరిశుభ్రమైన బాత్రూమ్స్ మరియు టాయిలెట్స్ వసతులను కల్పించాలి. శానిటేషన్ చేయడం మరుగుదొడ్లను శుభ్రపరచడం,అన్ని రకాల రోగులకు సంబంధించిన డాక్టర్లను అందుబాటులో ఉంచే ప్రజలకు 24/7 వైద్య సేవలు అందించే విధంగా చూడాలని, అన్ని రకల రోగాలకు సంబంధించిన మందులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా రక్తా మరియు మూత్ర, x-ray, సిటీస్కాన్ ఎంఆర్ఐ కాని పరికరాలను కూడా అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం కల్పించాలని, ఏ రకమైన టెస్ట్ రిపోర్ట్ అయిన 12 గంటలో రోగులకు అందించాలని, అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా చొరవ చూపాలని, సూచించాలని అధ్యయనం చేసిన వినతి పత్రాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ ఆదర్శ్ సురభి గారికి ఇవ్వడం జరిగింది, అలాగే ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను మరియు శానిటేషన్, ఫార్మసీ, పేషెంట్స్ బెడ్స్ ల్యాబ్స్ సందర్శించిన విద్య, వైద్యం వసతి రోగులకు కల్పించిన తీరును నాయకులు కలెక్టర్ గారికి వివరిస్తూ ప్రైవేట్ హాస్పటల్లో యాంటీబయాటిక్ అండ్ స్టెరాయిడ్స్, విచ్చలవిడిగా వినియోగని నియంత్రిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న డబ్బును అరికట్టాలని తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్, మన్యం, బలరాం, ఈశ్వర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు

సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం..
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*వెంటిలేటర్‌పై కొనసాగుతోన్న చికిత్స

*ీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది

*ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

* ఇటీవలే న్యూమోనియతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు.

* పరిస్థితి విషమించడంతో వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూ (ICU)లో చికిత్స అందిస్తున్నారు

* ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి

పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె తిరుమలాయపాలెం మండలం రాకాశితండా, కూసుమంచి మండలం పాలేరు, ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి లలో పర్యటించి తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేయాలని, వ్యాధులు దరిచేరకుండా బ్లీచింగ్, దోమల నియంత్రణ కు ఆయిల్ బాల్స్ చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య శిబిరాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకై అవగాహన కల్పించాలని అన్నారు.