Crime News - Telangana Muchatlu

తెలంగాణ గవర్నమెంట్ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ పంపిణీ
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్

నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు:

నేరేడ్ మెట్ డివిజన్ లో రాచకొండ కమిషనరేట్మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్ నుండి కొత్త చట్టాలకు అనుకూలంగా మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ను తెలంగాణ గవర్నమెంట్ పంపిణీ చేశారు.

అందులో భాగంగా రాచకొండ కమిషనర్ కి ఒక మొబైల్ వ్యాన్,అందులో కొన్ని అత్యాధునిక క్లూస్ పరికరాలు పొందుపరిచారు. దీనిని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ , రాచకొండ పోలీస్ కమిషనరేట్ నేరేడ్ మెట్ నందు పరిశీలించారు.

ఈ కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ శ్యామ్ సుందర్, ఆడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, సిసిఆర్బి ఏసిపి రమేష్, ఆర్ఐ సుభాన్ గౌడ్, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ అనిల్, క్రైమ్ సీన్ ఆఫీసర్ నీలిమ, ఎస్ ఐ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు

పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ పోలీసు అధికారులకు పదవీ విరమణ పొందిన టివి హనుమంత రావు, అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్,  ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్,   అకౌంట్స్, మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్ డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్ మహమ్మద్ ఫైజుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్  సీఐ సెల్, వి సాగర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్  ఉప్పల్ ఉమెన్  పోలీస్ స్టేషన్,  మహమ్మద్ షంషీర్ ఖాన్, ఏఆర్ ఎస్ఐ హెడ్ క్వార్టర్ భువనగిరి లకు సీపీ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ రాచకొండ పోలీస్ కార్యాలయం లో సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, డిసిపి ఎస్బి జి నరసింహ రెడ్డి,  అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, సిఏఓ అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్.
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

కల్లూరు ఏసిపి ఏ.రఘు ఉత్తర్వుల మేరకు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సై ఎన్.వీరేందర్ మరియు సిబ్బంది కలిసి పెట్రోలింగ్ మరియు వాహనాలు తనిఖీలో భాగంగా సత్తుపల్లి, వేంసూర్ రోడ్డులో మెట్ట ఆంజనేయ స్వామి గుడి వైపుకు పెట్రోలింగ్ చేసుకొంటూ వెళ్తుండగా, అక్కడ తచ్చటలాడుతున్న కందుకూరి సోమాచారి(40), మారొజు సూర్యప్రకాశ్(40), కందుకూరి రత్నగిరి(32)అను ముగ్గురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 21.5 గ్రాముల బంగారపు ముద్ద, 200 గ్రాముల వెండి వస్తువులు, రెండు సెల్ ఫోన్స్, మరియు నగదు 9400/ రూపాయలు స్వాదీన పరచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది.ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ టి.శ్రీహరిని, ఎన్.వీరేందర్ ఎస్ఐని, సిబ్బందిని.. ఏసిపి ఏ.రఘు అభినదించారు.

డీజీపీ రేసులో 8 మంది
హైదరాబాద్,తెలంగాణ ముచట్లు:

రాష్ట్ర డీజీపీ పదవికి కొత్త అధికారి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన అధికారులు ఉన్నారు.

పంపిన జాబితాలో ఉన్నవారు:

• రవి గుప్తా (1990 బ్యాచ్)

• సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)

• డా. జితేందర్ (1992 బ్యాచ్)

• ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్)

• కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్)

• బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్)

• డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్)

• శిఖా గోయల్ (1994 బ్యాచ్)

అర్హతలు, సీనియారిటీ, సేవా కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎనిమిది మందిలో ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది.

ప్రస్తుతం డీజీపీగా ఉన్న డా. జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న రిటైర్ కానున్నారు.

ఇతరుల సేవా కాలాలు:

• సీవీ ఆనంద్ – 2028 జూన్ వరకు

• ఆప్టే వినాయక్ ప్రభాకర్ – 2029 అక్టోబర్

• బి. శివధర్ రెడ్డి – 2026 ఏప్రిల్ 28

• డా. సౌమ్య మిశ్రా – 2027 డిసెంబర్ 30

• శిఖా గోయల్ – 2029 మార్చి

ఈ నేపథ్యంలో డీజీపీ పదవికి ఎవరు ఎంపికవుతారు అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు  నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదిన మొయినాబాద్‌లోని పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన ఐదు పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్దమయినాయి. ప్రేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్‌ మాలినోస్‌, రెండు గొల్డెన్‌ రీట్రీవర్‌ జాతులకు చెందిన జాగిలాలు, వీటికి  రానా, జానీ, డయానా, మాక్స్‌, కైరో గా నామకరణం చేయడం జరిగింది. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు హ్యాండ్లర్లు వివరించారు. గతంలోని జాగిలాలు ఎన్నో ప్రేలుడు పదార్థాలను పసిగట్టడంలో విజయం సాధించాయని ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ గుర్తు చేసారు. నూతనంగా వచ్చిన జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సిపి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో అదనపు డిసిపి సురేష్‌కుమార్‌, ఆర్‌.ఐ శ్రీనివాస్‌, డాగ్‌ స్వ్కాడ్‌ ఇంచార్జ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ప్రభాకర్‌తో పాటు హ్యాండ్లర్లు రాజేష్‌ కుమార్‌, వెంకన్య, సురేష్‌, దిలిప్‌లు పాల్గోన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెంబ్యూరో, తెలంగాణ  ముచ్చట్లు :సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ శనివారం  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.దొంగతనాల నివారణకు,రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లాలోని ప్రధాన రహదారులు,ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశ్రమల యాజమాన్యాలు,వ్యాపారస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు మరియు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు.కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి
హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు: ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన  చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే  నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం తో మరణించాడు. దీనితో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరు చేసిన 7 లక్షల 89 వేల రూపాయల చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, శాఖపరంగా రావల్సిన బెనిఫిట్లను అందజేసేందుకు తక్షణ చర్యలు గైకొనాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో అదనపు డీసీపీ రవి, పరిపాలన విభాగం ఏవో రామకృష్ణ స్వామి, సెక్షన్ సూపరింటెండెంట్  రమాదేవి, సహాయ సిబ్బంది శ్రవణ్ పాల్గోన్నారు.

అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు....
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

మార్కెట్ లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ  వ్యవసాయ మార్కెట్ యార్డులో రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరమని, దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉందని అన్నారు.  ప్రమాదంలో పత్తి బేల్లు తగలబడుతున్నాయని తెలిసిన వెంటనే నష్ట నివారణ చర్యలకు ఆదేశించామని, 10 నిమిషాలలో ఫైర్ ఇంజన్ రావడం వల్ల  ప్రమాద విస్తృతి తగ్గిందని మంత్రి తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు, ప్రమాదం ఎందుకు జరిగిందో కారణాలు తెలుసుకోవాల్సి ఉందని, మార్కెట్ లో ఉన్న భద్రత ఏర్పాట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు 100 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని, త్వరలోనే ఆ పనులకు  శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. మార్కెట్ కు చుట్టూ ఉండే రోడ్లు విశాలంగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలని, మన మార్కెట్ పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.

హైదరాబాద్ లో వెయ్యి కోట్లు గాని, రెండు వేల కోట్లు గాని ఖర్చు పెట్టి మెగా మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచిస్తుందని, విమానాశ్రయం దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ మధ్యలో 400 ఎకరాలలో ఈ మార్కెట్ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.

వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పెద్ద పెద్ద మార్కెట్ లు అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామని, రైతులకు వ్యాపారులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా కొత్త మార్కెట్ నిర్మాణం ఉంటుందని అన్నారు. నూతన మార్కెట్ అందుబాటులోకి వచ్చేలోగా మిర్చి పంటను పత్తి మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.

గతంలో సిద్దారెడ్డి కళాశాల ఉండే ప్రదేశంలో పత్తి మార్కెట్, పక్కన కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ప్రస్తుతం ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ మిర్చి ఘాటు అధికంగా అయినందున మద్ధులపల్లిలో కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఖమ్మం ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  మార్కెట్ నిర్మాణం కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించాలని, వర్షాకాలంలోపు మార్కెట్ కు స్వరూపం రావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు, ట్రేడర్లు, తదితరులు పాల్గొన్నారు.

114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కోడి పందెలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు సత్తుపల్లి  ఇన్స్పెక్టర్ కరణ్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులు, కోడి కత్తులు తయారు చేసే వారు, కట్టే వారిని మొత్తం 114 మందిని బైండోవర్ చేసినట్లు సత్తుపల్లి పట్టణ సీఐ కిరణ్ వివరించారు. బుధవారం 54 మందిని, గురువారం 63 మందిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హాజరుపరిచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, కోడిపందేలు మరియు పేకాట నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంక్రాంతి పండుగను ఉద్దేశించి, కోడిపందేలు మరియు జూదం నిర్వహణను నివారించేందుకు మండల, గ్రామస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, కోడిపందేలు నిర్వహించేందుకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్ లను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
కూకట్ పల్లి/ తెలంగాణ ముచ్చట్లు :గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎసిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన కోటి సాయి రామ్ (28) బాలాజీ నగర్ లోని నివాసం ఉంటూ సెక్యూరిటీ గా పనిచేస్తున్నాడు. ఈనెల 4వ తేదీన వివేకానంద నగర్ కాలనీలోని ఓ మహిళ మెడలోంచి 8 గ్రాముల బంగారు గొలుసును దొంగలించి పరారయ్యాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కళ్ళు కప్పేందుకు నిందితుడు బాలానగర్ వైపు వెళ్లి అక్కడినుంచి కెపిహెచ్బి లోని పలు ప్రాంతాల్లో తిరిగి బాలాజీ నగర్ చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. 180 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితున్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. గతంలో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.నిందితుడి నుంచి ఎనిమిది గ్రాముల బంగారం బైకును స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్ కు తరలించారు.ఈ సమావేశంలో కూకట్ పల్లి సిఐ ముత్తు,డిఐ వెంకటేశం సిబ్బంది పాల్గొన్నారు.

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం
ఉప్పల్/ తెలంగాణ ముచ్చట్లు:
వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ఏఆర్.పిసి -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం జరిగింది.ఈ పోటీలలో దాదాపు 30 దేశాల నుండి దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు ఐపీఎస్ సంజీవ్ కుమార్ ను అభినందించి సత్కరించారు.ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ,వివిధ క్రీడలలో ఇలాగే తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

మహిళా దొంగల ముఠా అరెస్ట్.
హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు;

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే మహిళా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపి కె. దేవేందర్ రెడ్డి కేయూసి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక అత్త ఇద్దరు కోడలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్లు విజయనగర్ కాలనీ, గోపాల్పూర్ భీమారం ఏరియాలలో ఇనుప సామాన్లు ఏరుకుంటూ ఇంటికి తాళం వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు నగదును దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇనుప సామాన్లు ఏరుకొని జీవనం సాగిస్తూ వచ్చే డబ్బులు తమ కుటుంబ పోషణకు,జల్సాలకు సరిపోకపోవడంతో అత్త కడమంచి లచ్చమ్మ, తన ఇద్దరు కోడళ్ళు తూర్పాటి రాజీ మేరీ, పర్వతం కనక లక్ష్మీ లతో కలిసి ప్లాను ప్రకారం ఒక ముఠాగా ఏర్పడి తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇద్దరి కోడళ్లను ఇంట్లోకి పంపించి లచ్చమ్మ కాపలాగా ఉంటూ దొంగతనాలు చేస్తూ దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన విజయనగర్ కాలనీలో సయ్యద్ అసిఫ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లగా అత్త కోడళ్ళు తాళం పగలగొట్టి 17 1/2 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లగా వెంటనే స్పందించిన కేయుసి ఇన్స్పెక్టర్ ఎస్. రవికుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి. బాలాజీ వరప్రసాద్ రెండు బృందాలుగా ఏర్పడి సిసి టీవీ ఫుటేజ్ ల ఆధారంగా లోకల్ ఇంటలిజెన్స్ సహకారంతో పై నేరస్తులను గుర్తించి భీమారం జంక్షన్ వద్ద అరెస్టు చేసి ఒక నక్లెస్,నాలుగు  గాజులు,మూడు రింగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా సంక్రాంతి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు వెళ్లేటప్పుడు పక్క ఇళ్ళ వారికి గాని లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని,ఇళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపి సూచించారు. ఈ కేసు చేదించిన కేయూసి ఇన్స్పెక్టర్ రవికుమార్, సిసి ఎస్ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు బి.రవీందర్, పి.శ్రీకాంత్, ఏ ఏ ఓ సల్మాన్ పాషా, కేయూ క్రైమ్ సిబ్బంది జి.నర్సింగరావు,పాషా,పి.రవి ప్రసాద్ రెడ్డి,జితేందర్, సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐ శివకుమార్, హెచ్ సి నసీమ్, అహ్మద్, కానిస్టేబుల్ మధుకర్, చంద్రశేఖర్, రాములు,వెంకన్న లను హనుమకొండ ఏసీపి అభినందించారు.