Cinema - Telangana Muchatlu

యూకే సినీప్లెక్స్ 4-స్క్రీన్ మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం
ప్రముఖ నిర్మాత  దిల్ రాజు

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాద్ కు కొత్త సినిమా ప్రపంచం యూకే సినీప్లెక్స్ నాచారం లో అత్యంత విలాసవంతమైన అనుభవం. వినోదానికి నూతన శిఖరం.

ఉప్పల్ నియోజకవర్గంనాచారం డివిజన్ లో యూకే సినీప్లెక్స్ 4-స్క్రీన్ మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ప్రముఖ నిర్మాత  దిల్ రాజు. హైదరాబాద్  నగరంలో వినోదానికి సంబంధించిన దృశ్యం మరో మెట్టు పైకి వెళుతోంది.నాచారం హృదయంలో నూతనంగా ప్రారంభమవుతున్న యూకే సినీప్లెక్స్,ఒక విలాసవంతమైన
4-స్క్రీన్ మల్టిప్లెక్స్.ఇది కేవలం సినిమా థియేటర్ మాత్రమే కాదు ఇది ఓ అనుభూతి. అత్యాధునిక సాంకేతికతతో పాటు, అత్యుత్తమ సౌకర్యాలు కలిగిన ఈ సినీప్లెక్స్ సినిమా ప్రేమికులకు, కుటుంబాలకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది.

ఇక్కడ అందరూ ఆస్వాదించగల సౌకర్యాలు ఉన్నాయి  మృదువైన సీటింగ్, ప్రీమియం రీక్లైనర్లు, సౌకర్య వంతమైన సోఫాలు,  అట్మోస్  సౌండ్, లేజర్ ప్రొజెక్షన్ మరియు సిల్వర్ స్క్రీన్లు – ప్రతి అంశం ప్రేక్షకులను ఒక సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించబడింది. దీనితో పాటు, లైవ్ కౌంటర్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, డెజర్ట్లు వంటి రుచికరమైన ఫుడ్ & బివరేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి అన్నీ ఒకే గదిలో!

ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో: భరత్ నారాగ్ ,సునీల్ నారాగ్ ప్రముఖ నిర్మాత  దిల్ రాజు , శిరీష్ రెడ్డి, పృతికా ఉదయ్, రుషిల్ ఉదయ్,
రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి , సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్,
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్.

యు కె  సినీప్లెక్స్ నాచారం లో ఆగస్టు 31 నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చినది ఇక్కడ సాంకేతికత, విలాసం మరియు రుచి అన్నీ కలిసే వినోదానికి కొత్త నిర్వచనం అందించబోతున్నాయి.
వారాంతపు బ్లాక్బస్టర్ అయినా కావచ్చు, ఆకస్మికంగా ప్లాన్ చేసిన మూవీ నైట్ అయినా కావచ్చు – యూకే సినీప్లెక్స్ నాచారం మీకు అద్భుతమైన వినోదానికి శ్రేష్ఠమైన గమ్యస్థానం.

అక్రమ నిర్మాణాలపై కమెడియన్ అలీకి నోటీసులు
వికారాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

కమెడియన్ అలీకి ఊహించని షాక్ తగిలింది. అక్రమ నిర్మాణాలపై ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ నవాబ్ పేట, ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ : 345 లో మహమ్మద్ అలీ తండ్రి స్వర్గీయ మహమ్మద్ భాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉన్నది. ఈ ఫామ్ హౌస్ లో గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈనెల 5న మొదటి నోటీసు జారీ చేశారు. అట్టి నోటీసుకు ఎలాంటి రిప్లై రాకపోవడంతో మళ్ళీ గత నవంబర్ 22 న శుక్రవారం మరో నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతిలొ ఇవ్వాలని తెలిపారు.కాగా, ఈ నోటీసులపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిదమవుతున్నటు సమాచారం. కొందరు తనపై చేస్తున్నారని అందులో భాగంగానే ఇలా నోటీసులు పంపారని ఆరోపిస్తున్నారట అలీ. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్
డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:
ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా  (Femina Miss India 2024) కిరీటాన్ని నిఖిత పోర్వాల్ (Nikita Porwal) సొంతం చేసుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన ఈవెంట్లో మధ్యప్రదేశ్ కు  చెందిన నిఖిత విజయం సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్ గా  నిలిచారు.60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదప్రతిభతోనూ జడ్జిల నుంచిప్రశంసలు అందుకున్నారు.తుది పోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఉజ్జయినికి చెందిన నిఖిత తనఆనందాన్ని వ్యక్తంచేశారు. "ఇప్పుడు నేను అనుభవిస్తోన్న ఆనందాన్ని వర్ణించలేను. ఇదంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. కానీ నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి గర్వంగా ఉంది. నా ప్రయాణంఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి” అని ఆమె సంతోషం
వ్యక్తంచేశారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందినిగుప్తా విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇక,రన్నరప్ లు రేఖ స్వస్థలం దాద్రా అండ్ నగర్ హవేలీ కాగా.. ఆయుశీది గుజరాత్.

156 సినిమాలు.. 537 పాట‌లు.. 24,000 స్టెప్పులు...
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* మెగాస్టార్‌కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది.

* హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిరంజీవికి అందచేసారు.

* డాన్స్‌కి కేరాట్ అడ్ర‌స్‌గా నిలిచిన మెగాస్టార్... ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు.

* ఈ క్ర‌మంలో 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు.

* చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంలో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండాపోయాయి.

దీనస్థితిలో నటుడు ఫిష్ వెంకట్...
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు.

* ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

* కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

* బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ అయింది.

* తాను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు.

మాఇల్లు ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు.
జఫర్గడ్: జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. మండలంలోని మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో జనసైనికులు ఏర్పాటు చేసిన అన్నదానం, ఆశ్రమ పిల్లలతో సహాపంక్తి భోజన కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఆశ్రమ పిల్లలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మహమ్మద్ రజాక్, మినుముల సంజయ్, భూక్యా హుస్సేన్, కొలిపాక వంశీకృష్ణ,సయ్యద్ కాశీం,మునిగాల పవన్,గ్యార బన్నీ, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసిన సినీనటి సమంత!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి.

* హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను అభినందించిన సమంత.

* ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' నడవాలి..

* TFIలోనూ ఇలాంటి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సమంత..

* దీనివల్ల భద్రమైన వాతావరణం లో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందన్న సమంత

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై _'హైడ్రా'_ మా...
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చిన అధికారులు..

* తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు.

* మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్‌ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు.

"ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం కోర్టును ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" -అక్కినేని నాగార్జున

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని హైకోర్ట్ స్టే!!

* ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ సినీనటుడు నాగార్జున

* దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.

* ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ 'OG' నుంచి క్రేజీ అప్‌డేట్!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను 'OG' సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు.

* అమరావతిలోని ఆఫీసులో సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

* వచ్చే నెలలో చిత్రీకరణ పున:ప్రారంభం కానున్నట్లు సమాచారం.

* "సెప్టెంబర్ 2న పవన్ స్టార్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని" ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అరూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని వంగాలపల్లి గ్రామంలో గురువారం ప్రముఖ సినీ నటుడు,
పద్మవిభూషణ్,మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను తెదాపా ఎస్సి సెల్ రాష్ట్ర నాయకులు ఆరూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చిరంజీవికి వీరాభిమాని అయినా రాజు చిరు బర్త్ డే సందర్భముగా భారీ కేకు కోసి తన అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆరూరి రాజు మాట్లాడుతూ ...
చిరంజీవి ఎంతో మందికి ఆదర్శనీయుడని,ఆయన బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు ద్వారా ఎంతో మంది  ప్రాణాలు కాపాడారని,
ఆయన చేసిన ప్రజా  సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.అంతటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా తన అభిమాన హీరో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కుక్కలా మోహన్,గుడిపాటి రాజు,చింత రాజు,జిట్టా యాదగిరి,రాజారపూ రాజు,భూమరాజు,తెలంగాణ తెలుగుదేశం నాయకులూ,పార్టీ అభిమానులు,
చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. జూన్ 7న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. రొటిన్ స్టోరీ అయినా శర్వానంద్, కృతి శెట్టి కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే ఇందులో వీరిద్దరి యాక్టింగ్ ఆకట్టుకుంది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.

మంచి మనసు చాటుకున్న కల్కి డైరెక్టర్.. సొంతూరులో పిల్లల చదువుల కోసం ఏం చేశారో తెలుసా?
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

కల్కి 2898 ఏడీ’ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు నాగ్ అశ్విన్. మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్​ టాక్​ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగాక.. రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజంనం సృష్టించింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ చాలా చాట్ల థియేటర్లలో ఆడుతోంది. కల్కి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. గత కొన్నేళ్లుగా తన సమాయాన్ని ప్రభాస్ సినిమాకే వెచ్చించిన ఆయన ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటున్నారు. తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. అలాగే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నిమగ్నమవుతున్నారు. తాజాగా తన సొంత గ్రామమైన ఐతోలులోని సర్కారు బడిలో అదనపు గదుల నిర్మాణానికి డైరెక్టర్ ఆర్థిక సాయం అందించారు. తాజాగా నాగ్ అశ్విన్ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని తన సొంతూరు ఐతోలులో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో తన సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను డైరెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్, కలెక్టర్ సంతోష్ తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
నాగ్ అశ్విన్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల బాగు కోసం డైరెక్టర్ ముందుకు రావడం ప్రశంసనీయమని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నాగీ మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరుతున్నారు. ఇక కల్కి తర్వాత ప్రభాస్ తోనే కల్కి సీక్వెల్ తీయనున్నాడు నాగ్ అశ్విన్. మొదటి పార్ట్ కు మించి సెకెండ్ పార్ట్ ఉంటుందని, ఇందుకోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించనున్నట్లు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే కల్కి సీక్వెల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం రివీల్ చేయలేదీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.