Sports - Telangana Muchatlu

వినాయక నగర్ బస్తీలో ఒక బాక్సింగ్ ఆణిముత్యం రేణుశ్రీ
నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు :

నేరెడ్ మెట్  డివిజన్ వినాయక నగర్ బస్తీలో నివసిస్తున్న చంద్రశేఖర్ కూతురు రేణుశ్రీ రాజధాని స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి,కేలో ఇండియా సిటీ ఉష ఉమెన్స్ అండర్ జూనియర్ బాక్సింగ్ కాంపిటీషన్ సోమవారం రోజున సంగారెడ్డి లో నిర్వహించారు

అందులో 48 కేజీల కేటగిరికి సెలెక్ట్ అయిన రేణుశ్రీ తన గురువు నేర్పించిన ఆటని చాకచక్యంగా ఆడి గోల్డ్ మెడల్ సాధించింది,అనంతరం తండ్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మేము వినాయక నగర్ బస్తీలో ఒక సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని

అలాగే నాకూతురుకు చిన్ననాటి నుండి క్రీడా పట్ల ఆసక్తి ఉందని గమనించి తల్లిదండ్రులు బాక్సింగ్ లో చేర్పించాము,శ్రద్ధతో బాక్సింగ్ నేర్చుకుని ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని  అన్నారు.

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడారంగానికి విశేష ప్రాధాన్యం కల్పిస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.

హనుమకొండ జేఎన్ఎస్ ప్రాంగణంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్స్ కప్ -2024 జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి బడ్జెట్లో రూ. 375 కోట్లు కేటాయించారని తెలిపారు.

హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ముఖ్యంగా పోటీలలో పాల్గొనే స్ఫూర్తి కీలకమని చెప్పారు. హనుమకొండ జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధి చెందేలా క్రీడాకారులు ప్రతిభ చూపాలని సూచించారు.

ఈ సందర్భంగా వివిధ మండలాల క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి వారిని మేయర్ పరిచయం చేశారు. హ్యాండ్ బాల్ పోటీతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, జిల్లా యువజన క్రీడా అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం
వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడలు మండల స్థాయిలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి.

ప్రారంభోత్సవ ప్రసంగంలో నాయకులు, క్రీడల వల్ల శారీరక మరియు మానసిక ఉల్లాసం పెరుగుతుందని, విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడం ద్వారా అన్ని రంగాల్లో ఎదగడానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ పుష్ప అధ్యక్షతన, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ ఎస్ఎంసి చైర్పర్సన్ రవి, నరేష్, తహసిల్దార్ సరస్వతి, పెద్దమందడి ఎస్ఐ యుగంధర్ రెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్స్, ఉపాధ్యాయులు, మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో సెయింట్ ఆంథోనీ విద్యార్థుల విశేష ప్రతిభ
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:

2024 ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్ కోసం మంగళవారం  కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించబడిన కరాటే పోటీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరిచారు. పాఠశాల నుంచి 29 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, వీరిలో 7 మంది బంగారు పతకాలు, 12 మంది సిల్వర్ పతకాలు, 10 మంది బ్రాంజ్ పతకాలు సాధించారు.

పాఠశాల శిక్షకులు, కరాటే కోచ్‌లు ఈ విజయాన్ని మరింత గొప్పదిగా చేయడం కోసం విద్యార్థులను మరింత మెరుగైన శిక్షణతో రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనడానికి సిద్ధం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాజారపు ప్రతాప్, కరస్పాండెంట్ ప్రభుదేవ్, డైరెక్టర్ అనూష, ప్రిన్సిపల్ వేల్పుల అశోక్, ఉపాధ్యాయులు ఈ విజయానికి సానుభూతి తెలుపుతూ విద్యార్థులను అభినందించారు.

ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దేవర కార్తీక్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో విశేష ప్రతిభను కనబరచిన కార్తీక్, డిసెంబర్ 7 నుండి 9 వరకు నిజామాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.

పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి. ప్రసన్న కార్తీక్ ప్రతిభను ప్రశంసిస్తూ, అతని విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ కార్తీక్‌ను అభినందించి ప్రశంసా పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి..
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్‌లో రాణిస్తారని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో  వసతిగృహాల విద్యార్ధిని, విద్యార్థులకు జిల్లా స్ధాయిలో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతుల ప్రదానంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, విజేతలకు, జ్ఞాపికలు బహుమతులను ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు.

అనంతరం విద్యార్థిని, విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖీ ముచ్చటించారు..
మీ అందరికీ అన్నగా చెప్పుతున్న అంటూ కలెక్టర్ మాట్లాడారు.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్నారు.

విద్యార్థులను పోటీ ప్రపంచంలో పోటీపడేలా ఉపాధ్యాయులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. బాల బాలికలు ఆత్మవిశ్వాసంతో చదువు పైన శ్రద్ద పెట్టి లక్ష్యం లో విజయం సాధించాలన్నారు. నేటి తరం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు.

పాఠశాల స్థాయిలోనే బాలికలు ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ తదితర క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. క్రీడా ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నాకు కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటే మక్కువ ఎక్కువని తెలిపారు.  క్రీడల ప్రాముఖ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసునని కలెక్టర్ అన్నారు.

క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని, మానసిక ఉల్లాసాన్ని  కలిగిస్తాయని అన్నారు. విజేతలకు పతకాలు అందజేసి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. అరెపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే సొసైటీ విద్యాలయాన్ని గతంలో తనిఖీ చేసిన సందర్భంగా విద్యార్థుల డైనింగ్ హాల్లో ఎదురైన సమస్యలను చూశాక, విద్యార్థులు అడిగిన ఫ్యాన్స్, క్రీడా సామగ్రి కొరతను తీర్చుతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, మంగళవారం  ఆ హామీని అమలు చేశారు.

ఫ్యాన్స్, క్రీడా సామగ్రి అందజేత:

ఎమ్మెల్యే నాగరాజు తన సొంత నిధుల ద్వారా ఫ్యాన్స్ మరియు క్రీడా సామగ్రిని అందజేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల ఆనందాన్ని పంచుకుంటూ, వారి అభ్యర్థనలకు తగిన స్పందన చూపారు.

ఆడిట్ మరియు సూచనలు:
అనంతరం ఆఫీస్ రూమ్‌లో రికార్డులను, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించిన ఎమ్మెల్యే, నిల్వ ఆహార పదార్థాల నాణ్యతపై పరిశీలన చేసి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతిభ కలిగిన విద్యార్థుల పట్ల ప్రోత్సాహం:

“విద్యార్థులకు అవసరమైన సహాయాలను నా వంతు సొంత నిధుల ద్వారా అందిస్తాను. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను,” అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జన్ను శీభారాణి, అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు జన్ను సుధాకర్, బుద్దే పెద్దన్న, జన్ను అభిషేకం, అరుణకర్, గాదె రాము, మైనార్టీ నాయకులు అంజత్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

స్టేట్ లెవల్ బాక్సింగ్ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  ఇటీవల ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతలైన హసన్పర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సత్కరించారు.

గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్ విజేతలు చెంగల లక్ష్మణ్: 10వ తరగతి విద్యార్థి, గోల్డ్ మెడల్ విజేత, డిసెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు U-17 విభాగంలో ఎంపిక.జన్ను నిషాంత్ బ్రాంజ్ మెడల్ విజేత.
విద్యార్థులను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు వారికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల అవసరాలను తీర్చడానికి తన పూర్తిస్థాయి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు

హసన్పర్తి మండల పరిధిలో క్రీడాకారుల అవసరాల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ పూర్తి అయినట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత నిధుల నుంచి క్రీడాపరికరాలు అందించేందుకు సిద్ధమని చెప్పారు.

క్రీడా కోచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ప్రశంసలు  విద్యార్థులను ఈ స్థాయికి తీసుకువచ్చిన కోచ్ పార్థసారథి (పి.డి) మరియు ప్రిన్సిపాల్ రమాదేవిలను  ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, బాక్సింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సుభాస్ రెడ్డి, నాయకులు నర్సింహులు, వెంకటస్వామి, శ్రీనివాస్, నరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

68వ ఎస్జిఎఫ్ఐ అండర్-14 హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
హుజురాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టౌన్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో 68వ ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్-14 బాల బాలికల హాకీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తూ, యువ క్రీడాకారులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రతిభను కనబరిచిన నిఖిత్ జరీనా, మహమ్మద్ సిరాజ్, జీవాంజి దీప్తి వంటి క్రీడాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి పురస్కారాలతో పాటు నజరానాలు అందజేసిందన్నారు.

తన చిన్ననాటి హాకీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, అదే మైదానంలో చిన్నతనంలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాకీ విజయం సాధించిన విషయాన్ని వివరించారు. క్రీడాకారుడిగా మొదలైన తన ప్రయాణం పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా మొదలై, చివరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగిందని, ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నట్లు తెలిపారు.

పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు గౌరవించడానికి ప్రయత్నించాలని ప్రేరణ నిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, డీఈఓ, పూర్వ క్రీడాకారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థులు
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం యాదవ్ తెలిపారు. ఈనెల 6 వ తేదీన గద్వాల జిల్లా  కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 14 బాలురు మరియు బాలికల సెలక్షన్లలో పాల్గొని, పెద్దమందడి ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఆర్ .రేవతి, ఆర్ అంజలి 9వ తరగతి చదువుతున్న శివ శంకర్  ఎంపికయ్యారు. వీరు నవంబర్ 29,30, డిసెంబర్ 1 వ  తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగే  రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఎంపికైన విద్యార్థులను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

తాటికాయలలో ఘనంగా బ్రూస్ లీ జన్మదిన వేడుకలు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో ప్రముఖ కరాటే,కుంగ్ ఫూ దిగ్గజం బ్రూస్ లీ జన్మదిన వేడుకలు ఎంతో హర్షాతిరేకాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కరాటే, కుంగ్ ఫూ మాస్టర్ ఎర్ర రమేష్ సారథ్యంలో,రెడ్ స్టార్ కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగాయి.

విద్యార్థులు,గ్రామస్తుల మధ్య బ్రూస్ లీకి నివాళి అర్పిస్తూ కేకును కట్ చేశారు. విద్యార్థులు తమ సంప్రదాయ మానవ రక్షణ శైలి దుస్తుల్లో పాల్గొని బ్రూస్ లీ పాత్రమాత్రాన్ని ప్రదర్శిస్తూ తమ శిక్షణ పట్ల అంకితభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఎర్ర రమేష్ మాట్లాడుతూ, “బ్రూస్ లీ త్యాగం, కఠోర శ్రమ, కరాటే,కుంగ్ ఫూ ప్రపంచంలో నూతన ఒరవడులు సృష్టించాయి. ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ తరం తర్వాత తరానికి ఈ యుద్ధకళను పరిచయం చేయడమే మా లక్ష్యం” అని అన్నారు.

విద్యార్థుల ఉత్సాహం, బ్రూస్ లీపై వారికున్న గౌరవం ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చాయి. గ్రామస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యువతకు బ్రూస్ లీ జీవితం నుండి స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించారు.ఈ కార్యక్రమం బ్రూస్ లీ విలువలను గుర్తు చేస్తూ, ఆయన అందించిన ప్రేరణకు ఒక నివాళిగా నిలిచింది.

పంత్ ఆడట్లేదు: బీసీసీఐ
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:

న్యూజిలాండ్లో తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్ చేయడని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్య వేక్షిస్తోందని తెలిపింది. అతని స్థానంలో జురెల్ కీపింగ్ చేస్తున్నారు. కాసేపటి క్రితం మూడో రోజు ఆట ఆరంభమైంది. NZ (188/3) ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.