National News - Telangana Muchatlu

దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలు
ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం కమలానగర్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి ప్రముఖ దంత వైద్యులు నరసింహ, భవన నిర్మాణ కార్మిక జిల్లా నాయకులు అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభ దశలో విసునూరు దేశముఖ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం జరిగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చారిత్రాత్మకమని తెలిపారు. ఆయన వీరమరణం తెలంగాణ వ్యాప్తంగా రైతాంగాన్ని సాయుధ పోరాటానికి ప్రేరేపించిందని అన్నారు.నిజాం పాలనలో జమీందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా భూ ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య, బందగి వంటి అమరవీరుల త్యాగఫలితంగా బెంగాల్‌లో తేబాగా ఉద్యమం, మహారాష్ట్రలో వర్లీ పోరాటం, కేరళలో పున్నప్ర-వయలార్ పోరాటాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు.మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి మాట్లాడుతూ సాయుధ పోరాట విశిష్టతను వివరించి, భూమి కోసం భుక్తి కోసం సాగిన పోరాటాలపై ప్రేరణాత్మక గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, జి. శివరామకృష్ణ, లక్ష్మయ్య, గుమ్మడి హరిప్రసాద్, రోజారాణి, గౌసియా, శశిధర్ రెడ్డి, శివన్నారాయణ, ఎం. భాస్కర్ రావు, బంగారు నర్సింగరావు, శ్రీనివాస్, జయరాజ్, నవతెలంగాణ రవి తదితరులు పాల్గొన్నారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ
మల్లాపూర్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):

స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ధీరనారిగా, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ అని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అన్నారు.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మల్లాపూర్ డివిజన్‌లోని ఎలిఫెంట్ సర్కిల్ వద్ద మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నెమలి అనిల్ కుమార్ ప్రత్యేకంగా పాల్గొని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు, చూపిన సంకల్పాన్ని స్మరించుకున్నారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సేవాదళ్ప్రతినిధులు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సెల్, మహిళా విభాగం, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు భాగస్వామ్యం అయ్యారు.

పేదల సమస్యలకు పరిష్కారం కావాలి.
సత్తుపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, స్థానిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పేదలు సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాకర్లపల్లి గ్రామ సమీపంలో నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను సింగరేణి మట్టితో పూడ్చి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఇరుకైన గదుల్లో జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిపిఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. బోడు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న కోనేరు (నీటి కుంట)ను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.

పైన తెలిపిన సమస్యల పరిష్కారానికి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌కి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటానని, కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తారని ఆయన హామీ ఇచ్చారు.

తరువాత ఎన్ఎస్పీ బస్టాప్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి సిపిఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, మండల కమిటీ సభ్యులు అయినంపూడి సనందన్‌రావు, కువారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, బెజవాడ లక్ష్మీనారాయణ, కిష్ట లక్ష్మి, రజియా, యాకుబ్ పాషా, వారాల కుమారి, కొనపాకుల రాజు, బొమ్మన బోయిన భాగ్యలక్ష్మి, ఎర్రగొర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామంలోని వివేకానంద చౌరస్తా లో మండల ప్రధాన కార్యదర్శి బూర్ల విష్ణు బిజెపి (మాజీ సర్పంచ్) ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో 154 బూత్ అధ్యక్షులు కుమ్మం సతీష్, జనగామ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, డీజే డిఎం జిల్లా అధ్యక్షులు రాడపాక ప్రదీప్,మండల ఉపాధ్యక్షులు శివకృష్ణ ,జిల్లా నాయకులు జంగిటి రాజు, నాగేందర్, వంగ వేణు, గోనెల శ్రీనివాస్, బిజెవైయం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్, బిజెపి మండల నాయకులు వంగ నాగరాజు, పరమేష్, శ్రీశైలం తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్సీ ఏబీసీడి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలి
- తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ చైర్మన్ శమీమ్ అక్తర్ కు వినతి పత్రం అందజేత

- బొల్లెపాక రాజేష్, తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

ప్రభుత్వం ఎస్సీ ఏబీసీడి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లెపాక రాజేష్ కోరారు.గురువారం  హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో  మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ చైర్మన్  శమీమ్ అక్తర్ ని కలిసి తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ చేసి ఎస్సీ జాబితాలో ఉన్న59 కులాలతో పాటు వారికి జనాభా దామాషా ప్రకారం ఎవరికెంతో వారికి అంత వాటా ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్ గత 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్నారు . ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన పేద కులాల ప్రజల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగం ద్వారా అందాల్సిన ఫలాలు 59 కులాలకు సక్రమంగా అందడం లేదని 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుందన్నారు. షెడ్యూల్ కులాల ప్రజలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్రం కన్నా ముందే నిజాం కాలంలో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో దళితుల అభ్యున్నతి కోసం జరిగిన కృషిలో కూడా ఎస్సీ జాబితాలో ఉన్న మాదిగ, ఉపకులాల ప్రజలకు అన్యాయమే జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే కాకుండా2014, 2024 లో చేసిన (సమగ్ర కుటుంబాల సర్వే) జనాభా లెక్కల ఆధారంగా కోటాను పెంచి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణక చేసి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెండ్యాల సుమన్, పసునూరి సంపత్ కుమార్,గాదె పృథ్వి,చిట్యాల రమేష్,అనిల్,
కుమార్,కరుణాకర్ తదితరులు ఉన్నారు.

పూర్తయిన డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి..
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలో నిర్మాణాలు, వసతులు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 135 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో, సౌకర్యాలతో లబ్ధిదారులకు అందజేతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇట్టి ఇండ్లకు గుర్తించిన అర్హుల జాబితా నుండి, దివ్యాoగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, నిరుపేద వారు ప్రాతిపదికన జాబితా ఎంపిక చేసి శనివారం లోగా అందజేయాలన్నారు. ఖమ్మం అర్బన్ లో నిర్మాణాలు పూర్తయి కేటాయింపుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 4 ఇండ్లను ట్రాన్సజెండర్లకు ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.
నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందజేతకు సిద్ధంగా ఉండి, అర్హుల జాబితా సిద్ధం కాని ఇండ్లు 470 ఉన్నట్లు, వీటిలో స్వీకరించిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి, జాబితాను రెండు వారాల్లో సమర్పించాలన్నారు.
ఇండ్ల నిర్మాణాలు పూర్తయి, కనీస సౌకర్యాల కల్పన చేయాల్సిన ఇండ్లు జిల్లాలో 635 ఉన్నట్లు, ఇట్టి వాటిలో కనీస సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
జిల్లాలో నిర్మాణాలు పూర్తికాక, వివిధ స్థాయిల్లో ఉన్న నిర్మాణాలు పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సంబంధిత నిర్మాణదారులతో మిగులు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
పనులు గ్రౌండింగ్ అయి, పాక్షికంగా నిర్మాణాలు జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు జిల్లాలో 702 ఉన్నట్లు, వీటిని పూర్తికి నిధుల వివరాలు సమర్పించాలన్నారు.
ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో రాజేశ్వరి, హౌజింగ్ ఇఇ శ్రీనివాస రావు, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి                                                                                                              డిమాండ్ చేసిన జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

హనుమకొండ/
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కూర్తి గ్రామంలో హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అమాయక దళిత రైతులను మోసం చేసి, 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా భూములు సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రాజేందర్, పుట్టరవి, రడపాక పరంజ్యోతి పేర్కొన్నారు.

వారు మాట్లాడుతూ, “భూములకు భూమి ఇవ్వకుండా, మార్కెట్ రేటు ప్రకారం నష్ట పరిహారం చెల్లించకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో అధికారులు దళిత రైతులను దోపిడీ చేశారని” ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం, ఎల్కూర్తి గ్రామం నుంచి దళిత రైతులతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకి వినతిపత్రం సమర్పించారు. వారు ఈ సందర్భంగా “గత ప్రభుత్వం దళిత రైతుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించింది, భూములపై అనుమతి లేకుండా సేకరణ జరిపింది, ఇది పూర్తిగా అంగీకరించదగినది కాదు” అని పేర్కొన్నారు.ఈ భూసేకరణ చట్టం ప్రకారం, “ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో భూములు స్వాధీనం చేసుకోకపోతే, తిరిగి భూములు రైతులకు ఇవ్వాలని” వారు డిమాండ్ చేశారు.

“హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం భూములను బలవంతంగా గుంజుకుంటూ, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించింది” అని వారు ఆరోపించారు.వారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ఎమ్మెల్యే నుండి వెంటనే స్పందించి, ఎల్కూర్తి దళిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. “హైదరాబాదు పబ్లిక్ స్కూల్ భూముల కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్న దళిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. భూ బాధితులకు 1000 గజాల స్థలం, స్కూల్ లో ఉద్యోగం.మార్కెట్ రేటు ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలి” అన్నారు.

ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదాసి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ, రైతులకు పేమెంట్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రావిణ్య మాట్లాడుతూ, రైతుల పేమెంట్ ప్రక్రియ వేగంగా సాగించాలని, అలాగే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సొమ్ము కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అణగారిణ కులాల అభ్యున్నతికి పాటుబడ్డ మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి,వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది  మహాత్మా జ్యోతిబా పూలే గారని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.పూలే వర్ధంతి సందర్భంగా  వనపర్తి క్యాంపు కార్యాలయంలో  ఆయాన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో  పి సి సి డెలిగేట్ తైలం శంకర్ ప్రసాద్,  వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మహేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత, మాజీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, వికలాంగుల జిల్లా అధ్యక్షులు గంజాయి రమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొంకి వెంకటేష్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పాతనాటి కృష్ణయ్య, వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా సమన్వయకర్త నందిమల్ల చంద్రమౌళి,  జెడ్పిటిసిలు మాజీ ఎంపీపిలు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మైనార్టీ నాయకులు, ఆయా మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పంత్ ఆడట్లేదు: బీసీసీఐ
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:

న్యూజిలాండ్లో తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్ చేయడని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్య వేక్షిస్తోందని తెలిపింది. అతని స్థానంలో జురెల్ కీపింగ్ చేస్తున్నారు. కాసేపటి క్రితం మూడో రోజు ఆట ఆరంభమైంది. NZ (188/3) ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్
డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:
ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా  (Femina Miss India 2024) కిరీటాన్ని నిఖిత పోర్వాల్ (Nikita Porwal) సొంతం చేసుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన ఈవెంట్లో మధ్యప్రదేశ్ కు  చెందిన నిఖిత విజయం సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్ గా  నిలిచారు.60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదప్రతిభతోనూ జడ్జిల నుంచిప్రశంసలు అందుకున్నారు.తుది పోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఉజ్జయినికి చెందిన నిఖిత తనఆనందాన్ని వ్యక్తంచేశారు. "ఇప్పుడు నేను అనుభవిస్తోన్న ఆనందాన్ని వర్ణించలేను. ఇదంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. కానీ నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి గర్వంగా ఉంది. నా ప్రయాణంఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి” అని ఆమె సంతోషం
వ్యక్తంచేశారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందినిగుప్తా విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇక,రన్నరప్ లు రేఖ స్వస్థలం దాద్రా అండ్ నగర్ హవేలీ కాగా.. ఆయుశీది గుజరాత్.

ఖమ్మం మార్కెట్లో కి నూతన ఉత్పాదన ఇంప్లిసిట్ విడుదల
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

భారతీయ బహుళ జాతీయ సంస్థ పారిజాత్ ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేటు లిమిటెడ్ ఇండియా అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించిన ఇంప్లిసిట్ కీటకనాశిని పురుగుల మందును ఆదివారం ఖమ్మం నగరంలో గల వైరా రోడ్డు గల హేటల్ సూర్య తేజా లో సంస్థ సౌత్ డిజిఎం యు శ్రీనివాసులు రెడ్డి మార్కెట్లో కి విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని రకాల క్రిమి సంహారక మందుల తోపాటు మొక్కలకు పోషకాలు అందించే ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో పారిజాత్ అని పేర్కొన్నారు. ఇంప్లిసిట్ పత్తి, సోయా, మిరప, కూరగాయల పంటల్లో వచ్చు రబ్బరు పురుగు, లద్దేపురుగు, తామర పురుగు, నల్లిజాతుల నివారణకు ఇంప్లిసిట్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ రాజేందర్, మార్కెటింగ్ మేనేజర్ వి. ప్రసన్న కుమార్, ఖమ్మం టెర్రిటరీ మేనేజర్ పవన్ కుమార్, నల్గొండ టెర్రిటరీ మేనేజర్ రాజశేఖర్, డివిజనల్ మార్కెటింగ్ హెడ్ మధుసూదన్ రావు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.