Telangana News - Telangana Muchatlu

నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ.
స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీలో బుధవారం వీబీజీ రామ్ జీ పథకంలోని రెండో విడత గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పురమాని కోమల ఐలోని అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధికి అవసరమైన మూడేళ్ల ప్రణాళికపై ప్రజలతో విస్తృతంగా చర్చించారు.గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నకారు రైతుల పొలాల్లో వ్యవసాయ బావుల వద్ద వ్యవసాయ కుంటల ఏర్పాటు, పంట పొలాల మధ్య నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం వంటి పనులను ప్రతిపాదించారు.

అలాగే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అవసరమైన అనుసంధాన రహదారులకు కంకర నిర్మాణం చేపట్టడం, రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు మట్టి రోడ్ల నిర్మాణం, వాటిపై కంకర వేయడం వంటి పనులను కూడా గ్రామసభలో ప్రతిపాదించారు.
గ్రామసభలో ప్రజలు సూచించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న పనులకు త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకుడు, గ్రామ సంస్థల సహాయకులు, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)

మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ తరగతి 2014_2015 బ్యాచ్)
వారి కుటుంబానికి సాయంగా రూ 15,000అందజేశారు.

దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఇప్పగూడెం సభలో ఎం.డి. అబ్బాస్‌, సూడి కృష్ణారెడ్డి

స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 16 (తెలంగాణ ముచ్చట్లు):

నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాట చరిత్రను వక్రీకరించి మతపరమైన రంగు పులమాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామంలో బుధవారం రాత్రి సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.డి. అబ్బాస్‌, సూడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తొలుత సూడి కృష్ణారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణలో భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దొరల చేతుల్లో రైతులు, కూలీలు తీవ్ర దోపిడీకి గురయ్యారని అన్నారు. వెట్టి చాకిరీ, అధిక కౌలు, బలవంతపు వసూళ్లు, మహిళలపై అత్యాచారాలు, రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడం వంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు సంఘటితమయ్యారని తెలిపారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951 వరకు కొనసాగిందని పేర్కొన్నారు.

ఆంధ్ర మహాసభ ద్వారా కమ్యూనిస్టులు గ్రామస్థాయికి పోరాటాన్ని తీసుకెళ్లి వెట్టి నిర్మూలన, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలోపేతం చేశారని నాయకులు గుర్తుచేశారు. 1946లో కమ్యూనిస్టులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చి గ్రామస్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు.

తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కమ్యూనిస్టుల పాత్రను చెరిపివేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. వేలాది గ్రామాల్లో రైతాంగం సంఘటితమై దొరల దోపిడీకి ఎదురు నిలిచిందని, వెట్టి చాకిరీని వ్యతిరేకించి భూమి సమస్యను ముందుకు తెచ్చిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో సుమారు పది లక్షల ఎకరాల భూమి పంచినట్లు, మూడు వేల గ్రామాలను గ్రామ రాజ్యాలుగా నిర్మించినట్లు తెలిపారు.

సెప్టెంబర్‌ 17 నాటి చరిత్రను కేవలం హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రకు అన్యాయం చేయడమేనని భారతీయ జనతా పార్టీ నాయకులపై విమర్శలు చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటం కేవలం మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, నిరంకుశ పాలనతోపాటు భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీ, రైతులపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా సాగిన విస్తృత ప్రజా పోరాటమని అన్నారు.

ఆ పోరాటంలో ప్రజల పక్షాన నిలిచింది ఎవరు, రైతుల కష్టాల్లోకి వెళ్లింది ఎవరు, దొరల దోపిడీకి ఎదురు నిలిచింది ఎవరు అనే ప్రశ్నలకు చరిత్రే సమాధానం చెబుతుందని అన్నారు. నేటి రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాటి పోరాటంలో లేని శక్తులకు చరిత్రలో పాత్రను ఆపాదించడం సరికాదని విమర్శించారు.

తమ అభిప్రాయం ప్రకారం ఆ కాలంలో ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు కూడా రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం కాలేదని, ప్రజల వెట్టి బాధలు, భూస్వాముల దోపిడీపై ఆ సంస్థ నాయకత్వం ప్రజల పక్షాన నిలబడలేదని వారు విమర్శించారు.

ఆనాటి కాంగ్రెస్‌ వైఖరిని కూడా చరిత్రను సమగ్రంగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన అనంతరం రైతాంగ పోరాటాన్ని అణచివేసేందుకు సైనిక చర్యలు జరిగాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మొత్తం పోరాటంలో సుమారు నాలుగు వేల మంది అమరులయ్యారని పేర్కొన్నారు.

కమ్యూనిస్టులు తరిమికొట్టిన దొరలను అనంతరం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తిరిగి గ్రామాల్లోకి తీసుకువచ్చారని నాయకులు విమర్శించారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలను నేటి యువత అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.

రైతులు, కూలీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారోత్సవాల ఉద్దేశమని తెలిపారు. ఆనాటి పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై కూడా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, మండల కార్యదర్శి మునిగెల రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్‌, ఎం.డి. షబానా, గుండెబోయిన రాజు, ఎం.డి. అసరుద్దీన్‌, సుంచు విజేందర్‌, మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి, తోడంగల ఐలయ్య, మంద మహేందర్‌, పోలాసు పరమేష్‌, ఉపసర్పంచ్‌ లింగనబోయిన రాజు, కడుదుల నర్సిరెడ్డి, వంగపండ్ల సోమయ్య, రామగోని సతీష్‌, పోలాసు కిష్టయ్య, దాసరి కొమురయ్య, బోయిని రాజు, మారబోయిన మల్లయ్య, గొడిశాల యాదగిరి, దైద కుమార్‌, సట్ల రాజు, లింగనబోయిన కుమార్‌, శ్రీకాంత్‌, మంద మొగిలి, పోలాసు పద్మాకర్‌, నీరటి సంపత్‌, కాసాని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధికార ప్రతినిధి ఎడ్ల కుమార్ మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

తనను జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించడంలో సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎడ్ల కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఎడ్ల కుమార్‌ను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు దళిత వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
జఫర్గడ్,సెప్టెంబర్15( తెలంగాణ ముచ్చట్లు):

మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో  మంగళవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జఫర్గడ్ మండలం మరియు ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్నేపల్లి గ్రామాలకు సంబందించిన 42మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 42లక్షల 04వేల 872రూపాయల చెక్కులను అలాగే 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 13లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.....  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేద వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్కువ నిధులు తీసుకువస్తున్న నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని తెలిపారు. నియోజకవర్గంలో నెలకు సుమారు 150కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 50 కుటుంబాలకు ఎల్ఓసిల ద్వారా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడే పేద ప్రజలకు ఎల్ఓసిల ద్వారా, వైద్యం చేయించుకున్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా
ఎల్ నీనో ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులలో కరువు ఏర్పడిందని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాత్రం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కరువు ప్రభావం కనిపించకుండా రిజర్వాయర్ల నుండి కాలువల ద్వారా సాగు నీరు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే వర్షాకాలం నాటికి 6L, 7L కాలువలు పూర్తి చేసి జఫర్గడ్ కు గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీమండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
వేలేరు, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు పోలీసు స్టేషన్ లో వేలేర్  సర్పంచ్ పై ధర్మసాగర్, వేలేరు మండలాల విలేకరులు పలువురు ఫిర్యాదు చేశారు. ఓ విలేకరిపై సర్పంచ్ కక్షపూరితంగా కేసు నమోదు చేశారని పేర్కొంటూ పలువురు విలేకరులు వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వేలేరు ఎస్సైకి పిటిషన్‌ అందజేశారు. ఇటీవల  గ్రామంలో చోటుచేసుకుంటున్న ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన ఓ విలేకరిపై సర్పంచ్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసు పెట్టారని ఆరోపించారు. వార్తలు రాసినందుకు విలేకరిని లక్ష్యంగా చేసుకుని పోలీసు కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. విలేకరులపై ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు ఎస్సైని కోరారు. సర్పంచ్‌పై విచారణ జరిపి, విలేకరిపై కక్షపూరితంగా కేసు పెట్టినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల సర్పంచ్ ఇంటి జీపీ సిబ్బంది ఇదేం తీరు అంటూ, ఓ సర్పంచ్ ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికులు సర్పంచ్  ఇంటి సొంత పనులు చేస్తుండగా పలువురు విలేకరులు వార్తలు ప్రచురించారు. అయితే ఒక్క విలేకరిపై మాత్రమే కేసు నమోదు చేయడం కక్ష్య పూరితమేనని విలేకరులు ఫిర్యాదు లో పేర్కొన్నారు.

పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
*యాదవులపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్*

*నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన డా. కవ్వంపల్లి*

కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత నివాస విద్య అందించడమే లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి గ్రామంలో సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను ఆయన సంబంధిత ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి రాజీకి తావులేకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు సమానమైన, అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

మానకొండూర్‌లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.
మానకొండూర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

మానకొండూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన భవన నిర్మాణ పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి, పునాదులు, స్తంభాలు, గోడలు, పైకప్పు, విద్యుత్, నీటి సరఫరా తదితర పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు.

ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి మాట్లాడుతూ మానకొండూర్ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 పడకల ఆసుపత్రి ఎంతో కీలకమన్నారు. సాధారణ వైద్యం కోసం ప్రజలు కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రిలో అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, ప్రయోగశాల, శస్త్రచికిత్స గది, వార్డులు, బహిర్గత రోగుల విభాగం వంటి కీలక సౌకర్యాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులు, వారి బంధువులకు ఇబ్బందులు లేకుండా రహదారి, పార్కింగ్, తాగునీరు, విద్యుత్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా పూర్తిస్థాయిలో కల్పించాలని అన్నారు.

నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఇంజినీరింగ్, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్న ఆయన, ఆసుపత్రి త్వరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా తాను నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, నిర్మాణ శాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అంజన్న భక్తులకు మరో వరం.. కొత్త ఘాట్‌ రోడ్డు.
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. నూతన ఘాట్‌ రోడ్డు నిర్మాణం కోసం చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేపట్టారు. భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా కొత్త ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ గర్జన.
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు, జిల్లా పార్టీ నాయకులు, జోన్ల కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామాల కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మిషన్ భగీరథ అధికారులపై సర్పంచుల ఆగ్రహం.
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల సర్వసభ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం చూపకపోవడంపై నిలదీశారు.పలు గ్రామాల్లో పైపులైన్లు, నీటి సరఫరాకు సంబంధించిన ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్పంచులు తెలిపారు. గత సమావేశంలో హామీ ఇచ్చినప్పటికీ సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తమకు ఎదురవుతోందని పేర్కొన్నారు.తాగునీటి వంటి కీలక అంశాలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు స్పష్టమైన కార్యాచరణ రూపొందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సమావేశంలో పలువురు సూచించారు.

దొడగుంటపల్లిలో మరో డెంగీ కేసు.
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో మరో డెంగీ కేసు నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఒక డెంగీ కేసు నమోదు కాగా, తాజాగా మరో కేసు వెలుగులోకి రావడంతో వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.డెంగీ నిర్ధారణ అయిన వ్యక్తిని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సిబ్బంది, దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని సూచించారు.ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.