Andhrapradesh News - Telangana Muchatlu

నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు.!
అశ్వారావుపేట, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటగా దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు.

తదుపరి చండ్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి, సీతాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు జరిపారు.

ములకలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

చివరిగా అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
కుషాయిగూడ, సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ప్రతి రోజు ప్రత్యేక ఆభరణాలతో, భిన్న రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వడం విశేషంగా సాగుతోంది. మూడవ రోజు అమ్మవారు గజ లక్ష్మి రూపంలో అలంకరించబడగా, సదరు రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం నవరాత్రి భక్తి శోభతో నిండిపోయింది.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, మంగళహారతులు నిర్వహించగా, భక్తులు శ్రద్ధగా పాల్గొన్నారు.అలంకరణ కర్తగా వ్యవహరించిన ఏవిఎస్ఎన్ రియల్టర్స్ సంస్థ అధినేత & ఆలయ ఫౌండర్ కుటుంబ సభ్యుడు పల్లె సురేందర్ రెడ్డి తన సతీమణితో కలిసి అమ్మవారి సేవలో పాల్గొని, ఆలయ అభివృద్ధి కోసం రూ.50,000 విరాళంను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మఠం వీరేషంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఆలయ అభివృద్ధి కోసం మా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం త్వరలో మరిన్ని పనులు చేపట్టాలని సంకల్పించాం” అని తెలిపారు.ఈకార్యక్రమం లో ఆలయ మాజీ ధర్మకర్తలు మాదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కోమిరెల్లి సుధాకర్ రెడ్డి, వట్టికూటి లక్ష్మీనారాయణ, నిమ్మ పద్మ, అలాగే అర్చకులు బిటుకూరి లక్ష్మణాచారి, కలకోట వెంకట రమణచార్యులు, ఆరుట్ల నారాయణచార్యులు, వేణుగోపాలచార్యులు, గుంటూరు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య దర్శనాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలు, వేద మంత్రాలు మార్మోగుతూ వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది.

భద్రకాళి,కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పరిసరాలను పరిశీలించిన కుడా ఛైర్మన్
-కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ భద్రకాళి చుట్టూ మాడ వీధుల నిర్మాణం కొరకై,కాకతీయ మ్యూసికల్ గార్డెన్ లో చేపట్టనున్న అభివృద్ది పనులను కుడా వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాకడే, కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, హార్టికల్చర్‌ అధికార్లతో కలిసి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని, భద్రకాళి జలాశయం ను త్రాగు నీటి జలాశయంగా మారుస్తామని, భద్రకాళి చెరువు ఖబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువుపై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. అలాగే మ్యూజికల్‌ గార్డెన్‌కు పూర్వ వైభవం తెస్తామని వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచామని, ఇప్పటికే దాదాపు 90శాతం పూర్తి అయిందని, త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.  రూ.కోటీ 60 లక్షల కుడా నిధులతో గార్డెన్‌ పనులను చేపడుతున్నామని, రెండు మ్యూజికల్‌ ఫౌంటేన్‌లను ఏర్పాటు, వచ్చే సందర్శకులకు వీనుల విందైన సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే ఫౌంటేన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గార్డెన్‌ వెనుకబాగంలో ఒక ఫౌంటేన్‌, మధ్యలో ఒక ఫౌంటేన్‌ ఏర్పాటుచేసేలా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం..!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

- ఆగమసలహాదారులు, అధికారులతో ఈవో శ్యామలరావు భేటీ

- లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా సలహా కోరిన అధికారులు

- మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమశాస్త్ర పండితులు

*లడ్డూ కల్తీ పై టీటీడీ కీలక నిర్ణయం!!*

* తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

* ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది.

* ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది.

* దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు.

* ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.

భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

* శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

* స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

* ఇక ఆదివారం స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా, 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

* శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది.

ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ ను అభినందించిన రాజేష్ ఖన్నా
కాజిపేట్ తెలంగాణ ముచ్చట్ల:

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటోగ్రఫీ పోటీలలో 2024 సంవత్సరానికి గాను ఫోటోగ్రఫీ విభాగంలో పిల్లి అనిల్ కుమార్ గంగాపుత్ర కు మొదటి స్థానం వచ్చినందుకు గాను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ కన్నా పుష్పగుచ్చా నిచ్చి అభినందించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొమరవెల్లి మల్లన్న జాతరలో పసుపు జాతర అనే అంశంపై తీసిన ఫోటోలు గాను అనిల్ కుమార్ కు మొదటి స్థానం లో నిలిచాడు. ఈ సందర్భంగా రాజేష్ కన్నా మాట్లాడుతూ అనిల్ కుమార్ రాబోయే రోజులు జాతీయ అంతర్జాతీయ ఫోటోగ్రఫీలో పాల్గొని మరిన్ని అవార్డులు కైవాసం చేసుకోవాలని ఆశించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* అక్టోబర్‌ 4 నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు

* అక్టోబర్ 3న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

* అక్టోబర్ 4న సాయంత్రం 5:45కు ధ్వజారోహణం

* అక్టోబర్ 4న రాత్రి 9కి పెద్దశేష వాహనంతో ప్రారంభం

* అక్టోబర్‌ 12న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగింపు

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపనుంది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అతని భార్య వాణి మధ్య ఫైట్‌ పీక్‌కి చేరింది
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ఇద్దరి మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు వాణి. ఇద్దరి మధ్య జరిగిన హాట్‌ అండ్‌ హీట్‌ డైలాగ్‌ వార్‌ కొనసాగుతోంది.. ఈ క్రమంలో దువ్వాడ వాణిపై ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణి, ఆమె అనుచరులను అరెస్ట్‌ చేయాలని శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు. వాణి తన అనుచరులతో కలసి.. తన మీద హత్యాయత్నానికి ప్రయత్నించిందని తెలిపారు. వాణిని అరెస్ట్‌ చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు.దువ్వాడ ఇంట్లో దుమారానికి ఈమె సెంటర్‌ పాయింట్‌గా దివ్వెల మాధురి మారారు.. దివ్వెల మాధురిపై ఘాటైన ఆరోపణలు చేశారు దువ్వాడ వాణి. తన భర్తను మాధురి ట్రాప్‌ చేసిందంటూ ఆమె కేరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వాణి ఆరోపణలకు అంతే దీటుగా కౌంటర్‌ ఇచ్చారు దివ్వెల మాధురి. వాణి తన స్వార్థం కోసం తమపై నిందలు వేశారంటోంది మాధురి. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని తెలిపారు. అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని.. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌గా దువ్వాడ శ్రీను తనతో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను, తాను కలిసే ఉంటున్నామని మాధురి వివరించారు.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్లో మార్పు.. పూర్తి వివరాలు ఇవే.
విశాఖపట్నం - సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయించారు. పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెప్రెస్ (20833/20834) షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయనున్నట్టుగా పేర్కొంది. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ 10 నుంచి ఆదివారం కాకుండా, మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని అధికారులు తెలిపారు.

అంటే డిసెంబర్ 10 నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ (20833/20834) మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది. ఇక, సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ (20707 /20708) ప్రస్తుతం ఉన్నట్టుగానే గురువారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు సేవలు అందించనుంది.

*వందేభారత్ ఎక్స్ప్రెస్..*

ఫ్రీ బస్సు ప్రయాణం వాయిదా
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు బ్యాడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వాయిదా పడింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ఈనెల 15న ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ పథకం ప్రారంభాన్ని మరో రెండు నెలలు వాయిదా వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాబోయే రెండు నెలల్లో ప్రారంభిస్తామంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం వాయిదాలు వేస్తూనే ఉంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. మంత్రులు సైతం హింట్ ఇచ్చారు. కానీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ మాత్రం ఈ పథకం మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని వెల్లడించడంతో మహిలలు నిరుత్సాహపడ్డారు.

ఫ్రీ బస్సు ప్రయాణం వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేదుకబురు చెప్పింది. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాయిదా వేసింది. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం స్కీం అమలు...విధివిధానాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో సైతం ప్రభుత్వ అధికారులు పర్యటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది.

ఇక సూపర్ సిక్స్ దూకుడే

సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై తొలి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పెన్షన్లు పెంపు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి కీలక హామీలను అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా మరోక కీలకమైన పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.

విశాఖలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై జూలై 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దాని పైన అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫ్రీ బస్సుకోసం ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తే ఖచ్చితంగా ప్రతీ మహిళ ఆధార్ కార్డును తీసుకుని బస్సులో ప్రయాణించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ఇదే అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డులను తీసుకెళ్లొచ్చు అనే ప్రచారం జరుగుతుంది.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66కోట్లు..నేడు వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం.ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిందిగా పురాణాలు చెప్తున్నాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన సేవలో తరించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇదిలా ఉంటే రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతుంది. మరోవైపు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.

నేటి శ్రీవారి సేవలు

ఇదిలా ఉంటే నేడు తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల వరకు సుప్రభాత సేవ... 3.30 గంటల నుంచి 4 గంటల వరకు తోమల సేవ ఉంటుంది. అలాగే 4 గంటల నుంచి 4.15 వరకు కొలువు మరిచు పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి 4.30 వరకు తొలి అర్చన. సహశ్రనామ అర్చన సేవ ఉంటుంది. 6.30 గంటల నుంచి 7 గంటల వరకు బలి మరిచు సత్తుముర సేవ నిర్వహిస్తారు.

ఏకాంత సేవ

సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శుద్ధి రాత్రి పూట కైంకర్యం(ఏకాంతం) సేవ ఉంటుంది. అర్థరాత్రి 1 నుంచి 1.30 వరకు శుద్ధి ఏకాంత సేవ ప్రిపరేషన్ ఉంటుంది. 1.30 నుంచి ఏకాంత సేవ ఉంటుంది.