ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.
Views: 35
On
హాసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు,
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు పుట్టిన రోజు సందర్భంగా హాసన్ పర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ, మండల అభివృద్ధికి నిరంతరాయం కృషి చేస్తున్నారని ఇలాగే ఆయురారోగ్యాలతో ముందు ముందు రాజకీయంగా ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అద్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహ రెడ్డి.మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి.మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి.జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ కుమార్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మేటిపల్లి మదన్ గౌడ్,వీసం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments