తెలుగు బాప్టిస్ట్ కౌన్సిలర్ ఎన్నిక
Views: 2
On
జనగామ తెలంగాణ ముచ్చట్లు,
జనగామ తెలుగు బాప్టిస్టు జనరల్ కౌన్సిల్ మెంబర్ గా నల్ల ఆమోస్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ
అద్యక్షులు రెవ. యన్. సత్యపాల్, ఉపాధ్యక్షులు: నక్క డేవిడ్ ,
ప్రధానకార్యదర్శి : వి. మోజిస్, సహాయ కార్యదర్శి
కె. మోజెన్,
కోశాధికారి : పి. సుధాకర్, సహాయ కోశాధికారి: పి. ప్రభాకర్
కార్య వర్గసభ్యులుగా : యం. జీవరత్నం , బి. బాషా
జి. ఆనందం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని అన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments