ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్న చెన్నూర్ టౌన్ సిఐ బన్సీలాల్.

ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్న చెన్నూర్ టౌన్ సిఐ బన్సీలాల్.

మంచిర్యాల, ఆగస్ట్ 15, (తెలంగాణ ముచ్చట్లు)

విధిలో నిబద్ధతతో పాటు ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను చెన్నూరు టౌన్ సిఐ బన్సీలాల్ శనివారం ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు,  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సిపి అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా చెన్నూర్ సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ ప్రశంస పత్రం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని దీనితో మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .