గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.
Views: 0
On
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):
పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి. కనకయ్య, బి. మహేందర్ తదితరులు మద్దెలగూడెం, లోక్యాతండ, శాలపల్లి, గొల్లకిష్టంపల్లె గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీల పరిశీలన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీలు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. మిగిలిన గ్రామాల పరిశీలన అనంతరం కమిటీల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Aug 2026 21:36:52
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):
పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి....


Comments