General News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
Published On
By Telangana Muchatlu Desk
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే
కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.... ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలకుర్తి సోమశేఖర్, మండల ఉపాధ్యక్షుడు శివకృష్ణ,... కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలి.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు విద్యుత్ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో... ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
Published On
By Telangana Muchatlu Desk
కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల... భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
Published On
By Telangana Muchatlu Desk
*ఆధునిక ఓపెన్ జిమ్ ప్రారంభం*
*సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం*
కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్‌లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మమత థియేటర్ ఎదురుగా సిఎస్‌ఆర్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్ జిమ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,... టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
Published On
By Telangana Muchatlu Desk
*పైపుల కంపెనీలకే అవకాశం కల్పించేలా నిబంధనలు*
*అధికారులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్*
కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరపాలక సంస్థలో టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. డి.బి. సెక్షన్ నిబంధనలు ప్రతిసారీ వివాదాలకు తావిస్తున్నాయని, ప్రస్తుతం పిలిచిన వాటర్ పైప్‌లైన్... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
Published On
By Telangana Muchatlu Desk
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిల్పూర్ తహసిల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందరరావు, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ... 22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుధాకర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పార్టీ నాయకులతో... వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎన్. నవత, మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ రైతుల పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల,... రైతులకు కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్దమందడి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 గంటల్లో హత్య కేసు ఛేదన.
Published On
By Telangana Muchatlu Desk
* చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు
జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
భూ వివాదం నేపథ్యంలో తనుగుల గ్రామంలో జరిగిన హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధం ఉన్న నిందితులను అదుపులోకి... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చైర్మన్.
Published On
By Telangana Muchatlu Desk
జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన... 
