జంగం శివ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

జంగం శివ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

పెద్దమందడి,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జంగం శివ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఉపవాసం ముగించుకున్న ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విందును స్వీకరించారు.ఈ సందర్భంగా జంగం శివ మాట్లాడుతూ.. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలసి పండుగలను జరుపుకోవడం ద్వారా ఐక్యత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, స్థానిక నాయకులు, యువకులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .