Education
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్
Published On
By Telangana Muchatlu Desk
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ సమాచారం అందుకున్న... హెచ్ఎంటి నగర్‌లో సిమెంట్ రోడ్డు పనుల మాజీ కార్పొరేటర్ పర్యవేక్షించారు
Published On
By Telangana Muchatlu Desk
నాచారం, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి... 17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ
Published On
By Telangana Muchatlu Desk
మచ్చా వీరయ్య జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ
విలేకరుల సమావేశంలో మచ్చా విద్యాసాగర్
ఖమ్మం బ్యూరో ,జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ అమరులు మచ్చా వీరయ్య, వెలగపూడి కృష్ణమూర్తి ల 77వ సంస్మరణ సభ ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మచ్చా విద్యాసాగర్ తెలిపారు.
ఖమ్మం ప్రెస్... రాత్రిపూట బయట తిరగవద్దు
Published On
By Telangana Muchatlu Desk
బాలాపూర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ప్రజలను కోరారు. వరుస హత్యల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, డీసీపీ మహేశ్వరం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ఏసీపీ మహేశ్వరం... ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి....
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో , నవంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;
ఎన్నికల విధులను అధికారులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి సెల్, మీడియా సెంటర్లను జిల్లా కలెక్టర్ అనుదీప్... కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇన్‌చార్జిగా మురళి నియామకం.
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి శాఖలో కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ప్రాంత ఉపాధ్యక్షుడు రజాక్ హాజరయ్యారు.
సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ సంఘం కృషి చేస్తోందని రజాక్ పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్... అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవం కార్పొరేటర్
Published On
By Telangana Muchatlu Desk
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ డివిజన్ శాంతినగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి.ఆలయ కమిటీ,కాలనీ వాసులతో కలిసి ఆలయ కమాన్ ను. ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మన్నే... ఎన్‌సీసీ క్యాంపులో డ్రోన్ శిక్షణ
Published On
By Telangana Muchatlu Desk
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్న ఇంటర్ గ్రూప్ ఎన్‌సీసీ శిక్షణా శిబిరం (క్యాంప్)లో భాగంగా, డ్రోన్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణను 4వ తెలంగాణ ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు... ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి
Published On
By Telangana Muchatlu Desk
-హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు :
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ
“జ్ఞానము ద్వారానే విద్యార్థులు విజయతీరాలకు చేరుతారు”
Published On
By Telangana Muchatlu Desk
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా, హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారి యందు మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు 150 మందికి పైగా విద్యార్థులు... తేజస్వీ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024
Published On
By Telangana Muchatlu Desk
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ తేజస్వి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024 కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, శాసన మండలి... గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ
Published On
By Telangana Muchatlu Desk
ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని అత్యన్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
గ్రూప్-1 పరీక్ష నిలిపివేయాలని స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని... 
