అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవం కార్పొరేటర్ 

మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి

అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవం కార్పొరేటర్ 

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ డివిజన్  శాంతినగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి.ఆలయ కమిటీ,కాలనీ వాసులతో  కలిసి ఆలయ కమాన్ ను. ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు మన్నే సిద్దిరాములు, ముఖ్య సలహా దారులు కావాలి శ్రీనివాస్,గడ్డం సత్యనారాయణ, ఏ వి డి రవేంద్రన్, నడికుడి భాస్కర్, అధ్యక్షులు పబ్బతి వేంకటేష్, ఉపాధ్యక్షులు కొండం రావేందర్ రెడ్డి,తన్నీరు కొండల్ రావు, కోశాధికారి చిన్నరాజు ప్రేమ్ కుమార్,ప్రధానకార్యదర్శి బాదే ఆంజనేయులు, సహాయ కార్యదర్శి బచ్చ నర్సింహా, సంబరం శివ కుమార్, కార్యనిర్వాహన కార్యదర్శి అంబంటి సందీప్, గాదెగోని అజయ్, గువ్వల భరత్ కుమార్,ఆలయ అర్చకులు శ్రీమాన్ రాఘవేంద్ర చార్యులు, వల్లపు సాయి కుమార్,ఈగ అంజన్న, తెల్కల మోహన్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవి రెడ్డి,సల్ల ప్రభాకర్ రెడ్డి, పసల లూకాస్, సుధాకర్, నాగిరెడ్డి, అలుగుల అనీల్ కుమార్WhatsApp Image 2025-08-03 at 4.46.04 PM,కాటేపల్లి విజయ్ కుమార్,అల్వలా భాస్కర్,జనగాం రామకృష్ణ,కుశంగల సతీష్,లకన్, కాసోజు సత్తి,భీమ్ సేన,కరుణాకర్ రెడ్డి, మౌలానా,మమతా, పుషలత,మంజుల,చంద్రకళ,సబితా,రజితమ్మ, శారదా, సంధ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!