Sports
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వినాయక నగర్ బస్తీలో ఒక బాక్సింగ్ ఆణిముత్యం రేణుశ్రీ
Published On
By Telangana Muchatlu Desk
నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు :
నేరెడ్ మెట్ డివిజన్ వినాయక నగర్ బస్తీలో నివసిస్తున్న చంద్రశేఖర్ కూతురు రేణుశ్రీ రాజధాని స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి,కేలో ఇండియా సిటీ ఉష ఉమెన్స్ అండర్ జూనియర్ బాక్సింగ్ కాంపిటీషన్ సోమవారం రోజున సంగారెడ్డి లో నిర్వహించారు
అందులో 48 కేజీల కేటగిరికి
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
Published On
By Telangana Muchatlu Desk
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడారంగానికి విశేష ప్రాధాన్యం కల్పిస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.
హనుమకొండ జేఎన్ఎస్ ప్రాంగణంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్స్ కప్ -2024 జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని... సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడలు మండల స్థాయిలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి.
ప్రారంభోత్సవ ప్రసంగంలో నాయకులు, క్రీడల వల్ల శారీరక మరియు... కరాటే పోటీల్లో సెయింట్ ఆంథోనీ విద్యార్థుల విశేష ప్రతిభ
Published On
By Telangana Muchatlu Desk
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
2024 ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్ కోసం మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించబడిన కరాటే పోటీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరిచారు. పాఠశాల నుంచి 29 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, వీరిలో 7 మంది బంగారు పతకాలు, 12 మంది సిల్వర్ పతకాలు, 10 మంది... ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
Published On
By Telangana Muchatlu Desk
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దేవర కార్తీక్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో విశేష ప్రతిభను కనబరచిన కార్తీక్, డిసెంబర్ 7 నుండి... శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి..
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్‌లో రాణిస్తారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో వసతిగృహాల విద్యార్ధిని, విద్యార్థులకు జిల్లా స్ధాయిలో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతుల ప్రదానంలో జిల్లా కలెక్టర్ పాల్గొని,... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Published On
By Telangana Muchatlu Desk
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. అరెపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే సొసైటీ విద్యాలయాన్ని గతంలో తనిఖీ చేసిన సందర్భంగా విద్యార్థుల డైనింగ్ హాల్లో ఎదురైన సమస్యలను చూశాక, విద్యార్థులు అడిగిన ఫ్యాన్స్, క్రీడా సామగ్రి కొరతను తీర్చుతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, మంగళవారం... స్టేట్ లెవల్ బాక్సింగ్ విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు
Published On
By Telangana Muchatlu Desk
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఇటీవల ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతలైన హసన్పర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సత్కరించారు.
గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్ విజేతలు చెంగల లక్ష్మణ్: 10వ తరగతి విద్యార్థి, గోల్డ్... 68వ ఎస్జిఎఫ్ఐ అండర్-14 హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్,తెలంగాణ ముచ్చట్లు:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టౌన్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో 68వ ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్-14 బాల బాలికల హాకీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ... రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థులు
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం యాదవ్ తెలిపారు. ఈనెల 6 వ తేదీన గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 14 బాలురు మరియు బాలికల... తాటికాయలలో ఘనంగా బ్రూస్ లీ జన్మదిన వేడుకలు
Published On
By Telangana Muchatlu Desk
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో ప్రముఖ కరాటే,కుంగ్ ఫూ దిగ్గజం బ్రూస్ లీ జన్మదిన వేడుకలు ఎంతో హర్షాతిరేకాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కరాటే, కుంగ్ ఫూ మాస్టర్ ఎర్ర రమేష్ సారథ్యంలో,రెడ్ స్టార్ కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగాయి.
విద్యార్థులు,గ్రామస్తుల మధ్య... పంత్ ఆడట్లేదు: బీసీసీఐ
Published On
By Telangana Muchatlu Desk
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
న్యూజిలాండ్లో తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్ చేయడని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్య వేక్షిస్తోందని తెలిపింది. అతని స్థానంలో జురెల్ కీపింగ్ చేస్తున్నారు.... 
