వినాయక నగర్ బస్తీలో ఒక బాక్సింగ్ ఆణిముత్యం రేణుశ్రీ
Views: 35
On
నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు :
నేరెడ్ మెట్ డివిజన్ వినాయక నగర్ బస్తీలో నివసిస్తున్న చంద్రశేఖర్ కూతురు రేణుశ్రీ రాజధాని స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి,కేలో ఇండియా సిటీ ఉష ఉమెన్స్ అండర్ జూనియర్ బాక్సింగ్ కాంపిటీషన్ సోమవారం రోజున సంగారెడ్డి లో నిర్వహించారు
అందులో 48 కేజీల కేటగిరికి సెలెక్ట్ అయిన రేణుశ్రీ తన గురువు నేర్పించిన ఆటని చాకచక్యంగా ఆడి గోల్డ్ మెడల్ సాధించింది,అనంతరం తండ్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మేము వినాయక నగర్ బస్తీలో ఒక సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని
అలాగే నాకూతురుకు చిన్ననాటి నుండి క్రీడా పట్ల ఆసక్తి ఉందని గమనించి తల్లిదండ్రులు బాక్సింగ్ లో చేర్పించాము,శ్రద్ధతో బాక్సింగ్ నేర్చుకుని ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Sep 2026 16:50:06
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే
కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...


Comments