ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా రూ.5,116 అందజేసిన సర్పంచ్ అనిత నరసింహారావు 

ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా రూ.5,116 అందజేసిన సర్పంచ్ అనిత నరసింహారావు 

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన జల్తారీ సంపత్–స్వరూపల ద్వితీయ పుత్రిక వర్ణిత–నరేష్‌ల వివాహం నిన్న నిర్వహించబడింది. సర్పంచ్  , ఈ రోజు పీచరలోని వారి స్వగృహానికి వెళ్లి రూ.5,116/-లను కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నర్సింహరావు మాట్లాడుతూ, ఆడబిడ్డ పెళ్లికి తమవంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్, BRS పార్టీ నాయకులు అవునురి శ్యామ్, మహమ్మద్ హరీఫ్, మండల ఉమా, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .