అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసిన సర్పంచ్ అన్నం స్వప్నబ్రహ్మరెడ్డి

అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసిన సర్పంచ్ అన్నం స్వప్నబ్రహ్మరెడ్డి

జఫర్గడ్,ఫిబ్రవరి25,(తెలంగాణ ముచ్చట్లు) :మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం స్థానిక సర్పంచ్ అన్నం  స్వప్నబ్రహ్మరెడ్డి తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీలకు పంపిణి చేస్తున్న గుడ్లు, పాలు మరియు బాలామృతాన్ని  పరిశీలించారు. అలాగే మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. వారితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .