IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.
Views: 37
On
భీమదేవరపల్లి, ఆగస్టు 14(తెలంగాణ ముచ్చట్లు):
పూణేలోని IIITలో సీటు సాధించి, ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న బొల్లంపల్లి హాసినికి భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి తన వంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయం అందించారు.చదువులో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత విద్యకు అడుగులు వేస్తున్న హాసినిని ప్రోత్సహించేందుకు ఈ సహాయం అందించినట్లు సర్పంచ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శనిగరం ఐలయ్య పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Aug 2026 20:11:23
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...


Comments