ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.

భీమదేవరపల్లి, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):

స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని ములుకనూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంనిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ములుకనూర్ గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉప సర్పంచ్ మమత బాలకృష్ణ, వార్డు నంబర్ చిటుకూరి అనిల్ కుమార్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు. గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు): పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి....
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.
పూసల సంఘానికి కమ్యూనిటీ హాల్‌ కోసం సీఎం రేవంత్‌రెడ్డికి వినతి.
ఎన్‌ఐఓఎస్‌ ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి ఉత్తీర్ణత.
ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు తాళమే దిక్కు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.
అమ్మపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం