National News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలు
Published On
By Telangana Muchatlu Desk
ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం కమలానగర్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ
Published On
By Telangana Muchatlu Desk
మల్లాపూర్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ధీరనారిగా, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ అని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అన్నారు.సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మల్లాపూర్ డివిజన్‌లోని ఎలిఫెంట్ సర్కిల్ వద్ద... పేదల సమస్యలకు పరిష్కారం కావాలి.
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, స్థానిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పేదలు సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) సత్తుపల్లి డివిజన్... ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామంలోని వివేకానంద చౌరస్తా లో మండల ప్రధాన కార్యదర్శి బూర్ల విష్ణు బిజెపి (మాజీ సర్పంచ్) ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో 154 బూత్ అధ్యక్షులు కుమ్మం సతీష్, జనగామ జిల్లా కిసాన్... ఎస్సీ ఏబీసీడి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలి
Published On
By Telangana Muchatlu Desk
- తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ చైర్మన్ శమీమ్ అక్తర్ కు వినతి పత్రం అందజేత
- బొల్లెపాక రాజేష్, తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రభుత్వం ఎస్సీ ఏబీసీడి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్... పూర్తయిన డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి..
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
జిల్లాలో నిర్మాణాలు, వసతులు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ... హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
Published On
By Telangana Muchatlu Desk
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి డిమాండ్ చేసిన జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
హనుమకొండ/ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కూర్తి గ్రామంలో హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అమాయక దళిత రైతులను మోసం చేసి, 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా భూములు సేకరిస్తున్నట్లు... ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి
Published On
By Telangana Muchatlu Desk
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ,... అణగారిణ కులాల అభ్యున్నతికి పాటుబడ్డ మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి,వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే గారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.పూలే వర్ధంతి సందర్భంగా వనపర్తి క్యాంపు కార్యాలయంలో ఆయాన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో పి సి పంత్ ఆడట్లేదు: బీసీసీఐ
Published On
By Telangana Muchatlu Desk
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
న్యూజిలాండ్లో తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్ చేయడని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్య వేక్షిస్తోందని తెలిపింది. అతని స్థానంలో జురెల్ కీపింగ్ చేస్తున్నారు.... మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్
Published On
By Telangana Muchatlu Desk
డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా (Femina Miss India 2024) కిరీటాన్ని నిఖిత పోర్వాల్ (Nikita Porwal) సొంతం చేసుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన ఈవెంట్లో మధ్యప్రదేశ్ కు చెందిన నిఖిత విజయం సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రేఖా పాండే,... ఖమ్మం మార్కెట్లో కి నూతన ఉత్పాదన ఇంప్లిసిట్ విడుదల
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
భారతీయ బహుళ జాతీయ సంస్థ పారిజాత్ ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేటు లిమిటెడ్ ఇండియా అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించిన ఇంప్లిసిట్ కీటకనాశిని పురుగుల మందును ఆదివారం ఖమ్మం నగరంలో గల వైరా రోడ్డు గల హేటల్ సూర్య తేజా లో సంస్థ సౌత్ డిజిఎం యు... 
