ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామంలోని వివేకానంద చౌరస్తా లో మండల ప్రధాన కార్యదర్శి బూర్ల విష్ణు బిజెపి (మాజీ సర్పంచ్) ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో 154 బూత్ అధ్యక్షులు కుమ్మం సతీష్, జనగామ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, డీజే డిఎం జిల్లా అధ్యక్షులు రాడపాక ప్రదీప్,మండల ఉపాధ్యక్షులు శివకృష్ణ ,జిల్లా నాయకులు జంగిటి రాజు, నాగేందర్, వంగ వేణు, గోనెల శ్రీనివాస్, బిజెవైయం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్, బిజెపి మండల నాయకులు వంగ నాగరాజు, పరమేష్, శ్రీశైలం తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.