రైతు భరోసా కు దరఖాస్తు చేసుకోండి..
వైరా మండల వ్యవసాయ శాఖ అధికారి మయాన్ మంజుఖాన్
Views: 16
On
ఖమ్మం బ్యూరో, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు)
వైరా మండలంలో ఏసంగి సీజన్కు గాను 395 కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయి, వీరందరూ రైతు భరోసా కొరకు దరఖాస్తు చేసుకోవాలని 28-2-2026 నాటికి పాసుబుక్ వచ్చిన వారు ఈ పథకానికి అర్హులు, అర్హులైన రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారం, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ , ఆధార్ జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్ దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి మార్చి 25వ తారీకు వరకు దరఖాస్తులు సమర్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముయాన్ మంజుఖాన్ రైతులకు సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments