వేలేరు మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPP CEO
Views: 15
On
వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
గౌరవ బి. శేషాద్రి, ZPP హనుమకొండ CEO మంగళవారం వేలేరు మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా EGS పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనుల పురోగతిని సమీక్షిస్తూ, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో MPDO , కార్యాలయ సిబ్బంది, APO, AE (PR), AE హౌసింగ్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments