బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి.

బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి.

కొత్తకోట,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన కొత్త చిన్న సవరయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు.బాధిత కుటుంబానికి గ్రామ సర్పంచ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని పంపించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుడు కొత్త నరసింహకు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. *అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...
అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.
సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.
వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.