రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థులు 

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థులు 

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం యాదవ్ తెలిపారు. ఈనెల 6 వ తేదీన గద్వాల జిల్లా  కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 14 బాలురు మరియు బాలికల సెలక్షన్లలో పాల్గొని, పెద్దమందడి ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఆర్ .రేవతి, ఆర్ అంజలి 9వ తరగతి చదువుతున్న శివ శంకర్  ఎంపికయ్యారు. వీరు నవంబర్ 29,30, డిసెంబర్ 1 వ  తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగే  రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఎంపికైన విద్యార్థులను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .