చిన్నారి కావ్య శ్రీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్,మాజీ ఎంపీపీ
Views: 2
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం మోజార్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య,రాణి దంపతుల కుమార్తె కావ్య శ్రీ మొదటి పుట్టినరోజు వేడుకలను మంగళవారం కొత్తకోట ఆర్కే గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారి కావ్య శ్రీ ని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదిగట్ల మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్,మహిళా సమైక్య సిబ్బంది, గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments