నేడు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం..
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
Views: 2
On
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు
రేపు (సోమవారం) మ. 2.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటి సమావేశాన్ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటి చైర్మన్ రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అట్టి సమావేశంలో జిల్లాలో నిర్దేశిత కేంద్ర పథకముల అమలులో ప్రగతి, చర్యలపై సమీక్షించనున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments