క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
Views: 0
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామంలో గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలలో గెలుపు, ఓటములు సహజమని యువకులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమంలో మణిగిల్ల మాజీ సర్పంచ్ సరితా తిరుపతిరెడ్డి, వెంకటయ్య, వెంకటేష్, నరసింహారెడ్డి, క్రీడాకారులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments