కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో వైభవంగా ఆకాశ దీపోత్సవం.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం.. కోనేటి వద్ద దీపారాధన.

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో వైభవంగా ఆకాశ దీపోత్సవం.

IMG-20261124-WA0022భీమదేవరపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు):

దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ప్రదోష వేళలో స్వామివారి ధ్వజస్తంభం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయగా, కోనేటి వద్ద ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దీపాలలో నూనె పోసి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలోకార్యనిర్వహణ అధికారి
పి. కిషన్ రావు, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన. చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
చర్లపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు): స్వామి రాందేవ్ బాబా ఆశీస్సులతో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హరినాథరావు గురూజీ సారథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని...
హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్‌ పోలియో .
నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలి.