కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం.
మంకమ్మతోటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్.
Views: 0
On
కరీంనగర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని, ఆ దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గంగుల కమలాకర్‌తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరై, పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలకు బొట్టుపెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Nov 2026 21:19:18
కరీంనగర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని, ఆ...


Comments