జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
Views: 0
On
మేడ్చల్,నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలుసమస్యలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో సోమవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టిఎస్ జెయు) నాయకులు చర్చలు జరిపారు. జర్నలిస్టులకు పెన్షన్ తోపాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయనను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌యూజే (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, టీఎస్‌జేయూ రాష్ట్ర కార్యదర్శి వాసు కుమార్, జిల్లా అధ్యక్షుడు ముత్యం ముఖేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు చాప రవీందర్, జిల్లా నాయకులు పలుగుల పవన్ కుమార్, బుడంపల్లి నిరంత్ గౌడ్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Nov 2026 20:50:50
మేడ్చల్,నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలుసమస్యలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో సోమవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టిఎస్ జెయు) నాయకులు చర్చలు జరిపారు....


Comments