నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.

పెద్దమందడి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో నిర్వహించిన వివాహ వేడుకకు హాజరయ్యారు.గ్రామానికి చెందిన బోయిని అలివేలమ్మ, బోయిన్ చిన్నయ్య దంపతుల కుమారుడు రాఘవేందర్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ గ్రామ సర్పంచ్ మాధవి వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, బాలు, మొగులయ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత. ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు  ముల్కనూర్‌లో అవగాహన, అమలు చర్యలు భీమదేవరపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): ప్రతి కుటుంబానికి ఆర్థిక...
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.