వాహనాల ఆర్సీ పత్రాలను పోగొట్టుకున్న పలుస శ్రీనివాస్ గౌడ్.
Views: 0
On
పెద్దమందడి,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన పలుస శ్రీనివాస్ గౌడ్ తనకు సంబంధించిన రెండు వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) పత్రాలను పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.తనకు చెందిన AP22Y6261, TS15UA8056 రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన రెండు వాహనాల ఆర్సీ పత్రాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ముఖ్యమైన ధ్రువపత్రాలు పోగొట్టుకోవడంతో వాటి స్థానంలో నకలు ఆర్సీ పత్రాలు పొందేందుకు అవసరమైన మిస్సింగ్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్ కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.పోగొట్టుకున్న ఆర్సీ పత్రాలకు సంబంధించి అవసరమైన ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని, తద్వారా నకలు ఆర్సీ పత్రాలు పొందేందుకు అవకాశం కల్పించాలని అధికారులను కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2026 20:15:18
* కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలి * ఎక్కడి సంజీవరెడ్డిజమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి,...


Comments