ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
Views: 0
On
ఖమ్మం బ్యూరో, నవంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )
వివిధ పోలీస్ స్టేషన్ లలో హెడ్ కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సై (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులు డి.కొండయ్య, టి. వెంకటేశర్లు, వి.నరసింహరావు ఎన్. హరిప్రసాద్, వి.జయరాజు లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. పదోన్నతి పొందిన వారు భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లా కు బదిలీపై వెళ్ళనున్నారు.
కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాద్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Nov 2026 20:33:22
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.*
*66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.*
*వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...


Comments