మల్లికుదుర్లలో వీబీజీ రామ్ జి పనులపై  సర్పంచ్ ఆకస్మిక తనిఖీ.

పండ్ల తోటల పెంపకంతో రైతులకు ఆర్థికాభివృద్ధి – సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్ యాదవ్.

మల్లికుదుర్లలో వీబీజీ రామ్ జి పనులపై  సర్పంచ్ ఆకస్మిక తనిఖీ.

వేలేరు, నవంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో వీబీజీ రామ్ జి  పథకం అమలులో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ జక్కుల మౌనిక – సంపత్ యాదవ్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 
ఈ సందర్భంగా ఆర్టికల్చర్ (ఉద్యానవన) అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పండ్ల మొక్కల పెంపకం కోసం తీస్తున్న గుంతల పనులను పరిశీలించి, పనుల పురోగతిపై ఆరా తీశారు.
గ్రామంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.