విజయలక్ష్మి దశదిన పెద్దకర్మకు హాజరై నివాళులర్పించిన సుడా చైర్మన్ .

విజయలక్ష్మి దశదిన పెద్దకర్మకు హాజరై నివాళులర్పించిన సుడా చైర్మన్ .

ఖమ్మం బ్యూరో, నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం నగరంలోని ఓయాసిస్ రిసార్ట్స్‌లో శనివారం నిర్వహించిన మోతుపూరి విజయలక్ష్మి గారి దశదిన పెద్దకర్మ కార్యక్రమానికి సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, సీనియర్ నాయకులు కిలారి అనిల్, పందిరాజు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు. రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్* *సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు* హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 
ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.
సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.