ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి.

ప్రతిపక్షాల విషప్రచారాన్ని ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి.

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి.

వేలేరు, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు చేసే అనవసర ఆరోపణలు, విషప్రచారాలకు భయపడకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!