డివిజన్‌లో సీసీ రోడ్ల పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు.

నాణ్యతతో, మన్నికగా నిర్మించాలని అధికారులకు సూచనలు.

డివిజన్‌లో సీసీ రోడ్ల పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు.

కరీంనగర్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా బుధవారం డివిజన్‌లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

రోడ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చాలా కాలం పాటు మన్నికగా ఉండేలా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన, అందమైన సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!