నేడు వెల్టూర్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
Views: 0
On
పెద్దమందడి,నవంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు పెద్దమందడి మండల ఏపీఎం సక్రు నాయక్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పత్రికా మిత్రులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఎం సక్రు నాయక్ కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Nov 2026 21:57:24
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి.
అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):
మురసు తుఫాన్ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...


Comments