శ్రీజన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి .
Views: 0
On
వేలేరు, నవంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన మలికిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మనుమడు శ్రీజన్ రెడ్డి మరణించిన విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం హనుమకొండలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీజన్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మరిజే నరసింహారావు, కొయ్యడ మహేందర్, మారబోయిన రాజు, పోలు తిరుపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 Nov 2026 21:23:41
ధర్మసాగర్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ పింఛన్లు మంజూరు కావడంలో పంచాయతీ కార్యదర్శి చూపిన...


Comments