ప్రజావాణి కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన.

సమస్యలు, సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచన.

ప్రజావాణి కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన.

వేలేరు, నవంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు, సందేహాలు లేదా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ కిషన్ నాయక్, ఎంఈఓ చంద్రమౌళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.