దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి.

గట్టు మన్నెం కాంగ్రెస్ పార్టీ నాయకులు .

దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి.

పెద్దమందడి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

నేడు నాగర్‌కర్నూల్ పట్టణంలో నిర్వహించనున్న దళిత చైతన్య సభను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు మన్నెం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యేలా కృషి చేయాలని కోరారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సభ విజయవంతానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు.ప్రజా ప్రభుత్వ పాలనలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దళితులతో పాటు ప్రజలకు వివరించేందుకు ఈ సభ ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేసి సభను విజయవంతం చేయాలని గట్టు మన్నెం కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి. దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి.
పెద్దమందడి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు): నేడు నాగర్‌కర్నూల్ పట్టణంలో నిర్వహించనున్న దళిత చైతన్య సభను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు మన్నెం...
దేవమ్మ మృతికి వడ్డే శేఖర్ ప్రగాఢ సంతాపం.
ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.