శాలపల్లి గ్రామంలో విషాదం – అందె శ్యామ్ కుటుంబానికి పరామర్శ

శాలపల్లి గ్రామంలో విషాదం – అందె శ్యామ్ కుటుంబానికి పరామర్శ

వేలేరు, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం శాలపల్లి గ్రామానికి చెందిన అందె శ్యామ్ కుటుంబాన్ని వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ పరామర్శించారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో అందె శ్యామ్ మృతి చెందగా, విషయం తెలుసుకున్న సద్దాం హుస్సేన్ ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వేలేరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 13వ వార్డు మెంబర్ అక్కల ప్రశాంత్, దామెర అశోక్, కుమార స్వామి, ప్రవీణ్, బబ్లూ, కిషోర్, శ్రీనివాస్, సలీం మాలిక్, గ్రామ పెద్దలు, కుల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .