రైతుల కోసం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రైతుల కోసం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

వేలేరు, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండల కేంద్రంలోని మల్లికుదుర్ల, సోడాషాపల్లి, గుండ్లసాగర్, శాలపల్లి, పీచర గ్రామాల్లో శుక్రవారం రోజున రైతులకు మద్దతుగా ఐకేపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా వారికి మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధికారులు, ఐకేపి సెంటర్ నిర్వాహకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

కాలేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కుట్రలు విఫలం కాలేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కుట్రలు విఫలం
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):   కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, వాటికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్...
రైతుల కోసం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
వడదెబ్బ నివారణకు అవగాహన పోస్టర్ ఆవిష్కరణ.
పాపక్కపల్లి మత్స్య సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.
ఆత్మబలిదానాలు వద్దు .
ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు
నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.